E-Paper
Advertisement

iQOO Neo 9 Pro 5G Price Dropped: మీ ఇష్టం మరి.. కింగ్ లాంటి ఫోన్‌పై భారీ ఆఫర్.. నమ్మలేకపోతున్నారా..?

iQOO Neo 9 Pro 5G Price Dropped: మీ ఇష్టం మరి.. కింగ్ లాంటి ఫోన్‌పై భారీ ఆఫర్.. నమ్మలేకపోతున్నారా..?
Advertisement

iQOO Neo 9 Pro 5G Price Dropped: iQoo గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ప్రతి సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ముఖ్యంగా మిడ్ రేంజ్ ఫోన్లు కొనే వారి కోసం కంపెనీ ఒకదాని తర్వాత ఒకటి పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్‌లను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే iQOO Neo 9 Pro 5Gని విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం లభించింది. అంతే కాకుండా ఫోన్ బెస్ట్ గేమింగ్ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మూడు మూడు స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

కంపెనీ iQOO Neo 9 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను గేమింగ్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ప్రతి ఒక్క వేరియంట్‌పై 1000 డిస్కౌంట్ పొందొచ్చు. ఫోన్ లాంచ్ అయినప్పుడు బేస్ వేరియంట్ ధర రూ. 35999లగా ఉంది. ఇప్పుడు రూ. 34999కి కొనుగోలు చేయవచ్చు. దీని ఇతర రెండు వేరియంట్‌లు కూడా వరుసగా రూ. 36999, రూ. 38999 ధరలకు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: అంబానీ మావ తాటతీశాడు.. రూ.3వేలకే 5G ఫోన్.. ఫీచర్లు సూపరో సూపర్!

దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా  ఈ బ్యాంక్ నుండి ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై రూ. 2000 వరకు డిస్కౌంట్ పొందుతారు. అలానే తక్కువ No Cost EMI రూ. 1794 నుండి ప్రారంభమవుతుంది. ఫైర్డ్ రెడ్, బ్లాక్ కలర్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లు అన్నీ కూడా అమోజాన్‌లో లభిస్తాయి.

Advertisement

iQOO Neo 9 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది 144Hz రీఫ్రెష్‌రేట్‌తో HDR10+, 1400 nits (HBM), 3000 nits పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9, 1260 x 2800 పిక్సెల్ రిజల్యూషన్‌గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm ప్రాసెసర్‌తో Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

Also Read: అదరగొట్టారు గురూ.. వివో నుంచి సరికొత్త ఫోన్.. ఇది మనలాంటి వారి కోసమే!

ఈ ఆక్టా-కోర్ చిప్‌సెట్ అడ్రినో 740 చిప్‌సెట్‌తో లింక్ అయి ఉంటుంది . దీనికి UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ ఉంది. iQOO Neo 9 Pro 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ 50MP (OIS) + 8 MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. ఇది ఫైరీ రెడ్, కాంకరర్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Related News

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×