E-Paper
Advertisement

Samsung Offering Best Deals: మనలెవడ్రా ఆపేది.. సామ్‌సంగ్ ‌ఫోన్లపై హెవీ డిస్కౌంట్స్.. ఇక్కడ మాత్రమే..!

Samsung Offering Best Deals: మనలెవడ్రా ఆపేది.. సామ్‌సంగ్ ‌ఫోన్లపై హెవీ డిస్కౌంట్స్.. ఇక్కడ మాత్రమే..!
Advertisement

Samsung Offering Best Deals: సామ్‌సంగ్ తన కస్టమర్ల కోసం బెస్ట్ డీల్స్ ప్రకటించింది. Galaxy A, F, M సిరీస్ 5G ఫోన్‌ల ధరలను భారీగా తగ్గించింది. ఇందులో భాగంగా డిస్కౌంట్‌లతో Galaxy A55 5G, Galaxy M55 5G Galaxy F55 5Gలను కొనుగోలు చేయవచ్చు. బంపర్ క్యాష్‌బ్యాక్‌‌లను ఆఫర్ చేస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్‌లను నో కాస్ట్ EMI ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ డీల్స్ అన్నీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందిస్తోంది. ఈ ఫోన్లపై ఇస్తున్న ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Samsung Galaxy A55 5G
ఈ సామ్‌సంగ్ ఫోన్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. 12 GB RAM+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.45,999గా ఉంది. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు రూ. 3,000 డిస్కౌంట్ లభిస్తుంది. OneCard క్రెడిట్ కార్డ్ ద్వారా కంపెనీ 3,000 రూపాయల తగ్గింపును కూడా అందిస్తోంది. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి Samsung Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అట్రాక్టీవ్ EMI స్కీమ్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ Samsung ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఫోన్‌లో ఉంటుంది.

Advertisement

Samsung Galaxy F55 5G
12 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.32,999. ఈ ఫోన్ కంపెనీ వెబ్‌సైట్‌లో రూ. 2,000 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీని కోసం మీరు Axis, HDFC లేదా ICICI బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాలి. మీరు Samsung Axis బ్యాంక్ కార్డ్ కలిగి ఉంటే మీరు 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. మీరు ఈ ఫోన్‌ని EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఫోన్‌లో సూపర్ AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ బ్యాక్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Also Read: అయిపాయే.. రూ.5 వేలకే అద్భుతమైన ఫోన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ పోతుంది!

Advertisement

Samsung Galaxy M55 5G
12 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.32,999. ఈ ఆఫర్‌లో మీరు 10 శాతం క్యాష్‌బ్యాక్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ కోసం మీరు Samsung Axis Bank కార్డ్ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఫీచర్ల గురించి మాట్లాడుతే కంపెనీ ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ AMOLED + డిస్‌ప్లే కలిగి ఉంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది.

Tags

Related News

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

రూ. 16,499 కే సామ్‌సంగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

జేబులో పట్టే సైజులో పవర్ బ్యాంక్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

Big Stories

Advertisement
×