BigTV English

Vivo T2 Pro @ Rs 599: క్రేజీ ఆఫర్.. రూ.599లకే 8/128జీబీల Vivo T2 Pro 5జీ స్మార్ట్‌ఫోన్.. డోంట్ మిస్ బ్రదర్!

Vivo T2 Pro @ Rs 599: క్రేజీ ఆఫర్.. రూ.599లకే 8/128జీబీల Vivo T2 Pro 5జీ స్మార్ట్‌ఫోన్.. డోంట్ మిస్ బ్రదర్!
Vivo T2 Pro 5G
Vivo T2 Pro 5G

Buy Vivo T2 Pro 5G at Rs 599 Only: చాలా మంది మొబైల్ ఆఫర్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఏవైనా ఫెస్టివల్స్ వస్తే మంచి ఆఫర్స్ ను ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలు ప్రకటిస్తాయి అని వెయిట్ చేస్తారు. తక్కువ ధరలో మొబైల్ కొనేందుకు ఆసక్తి చూపిసస్తుంటారు. అయితే అలా ఎదురుచూసే వారికి ఓ గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తక్కువ బడ్జెట్ లో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలి అని చుసే వారికి అద్భుతమైన ఆఫర్లను తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్ ధమాల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ ఏప్రిల్ 7 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో పలు బ్రాండ్ల మొబైల్ ఫోన్లపై కళ్ళు చెదిరే తగ్గింపు పొందొచ్చు. మోటరోలా, వివో, యాపిల్, రియల్‌మీ వంటి పెద్ద బ్రాండ్‌ల ఫోన్‌లను అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ సేల్ లో బెస్ట్ ఆఫర్ లో అందుబాటులో ఉన్న ఫోన్ల విషయానికొస్తే.. ఫ్లిప్ కార్ట్ Vivo T2 Pro 5G ఫోన్ పై సూపర్ డూపర్ తగ్గింపు అందిస్తోంది. వివో టీ 2 ప్రో 5జీ (Vivo T2 Pro 5G) ఫోన్ ని చాలా అంటే చాలా తక్కువకు కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ రెండు వేరియంట్ లలో అందుబాటులోకి వచ్చింది. అందులో ఒక వేరియంట్ ని చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26, 999గా ఉంది. అయితే ఇది ఇప్పుడు 11 శాతం డిస్కౌంట్ తో రూ.23,999లకి లిస్ట్ అయింది. అలాగే 8 జీబీ రామ్ +256 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 ఉండగా.. ఇప్పుడు ఇది 10 శాతం తగ్గింపుతో రూ.24,999కి కొనుక్కోవచ్చు. ఈ డిస్కౌంట్ లే కాకుండా.. వీటిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. HDFC, SBI డెబిట్, క్రెడిట్ కార్డులతో ఈ మొబైల్ నీ కొంటె అందనంగా మరో రూ.2000లను సొంతం చేసుకోవచ్చు.


Also Read: సవక సవక.. ఈ రియల్ మీ 5జీ స్మార్ట్‌ఫోన్ చాలా సవక!

అప్పుడు మరింత తక్కువ ధరకు ఈ 5జీ మొబైల్ ను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఆఫర్స్ కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 8/128 gb వేరియంట్ పై ఏకంగా రూ.23,400 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ లభిస్తే ఈ ఫోన్ ను కేవలం రూ.599లకే కొనుక్కోవచ్చు. అలాగే దీని 8/256 gb వేరియంట్ పై కూడా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనిపై కూడా రూ.23,400 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ పూర్తిగా వర్తిస్తే.. కేవలం రూ.1599 లకే కొనుక్కొని ఇంటికి పట్టుకెల్లోచ్చు. అయితే పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు దాని కండీషన్ మంచిగా ఉండాలి. ఎలాంటి డామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంత మొత్తంలో ఎక్సేంజ్ పొందుతారు. లేకుంటే మరింత అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. కాగా ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అనేది మారుతూ ఉంటుందని గమనించాలి.

Related News

Galaxy S24 Discount: రూ.49,999కే గెలాక్సీ S24.. భారీ డిస్కౌంట్.. త్వర పడండి!

Whatsapp AI Writing: వాట్సాప్ లో కొత్త ఫీచర్ లాంచ్.. స్మార్ట్ చాటింగ్ కోసం AI రైటింగ్ అసిస్టెంట్

Plants: మొక్కలకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయా? అవి ఎలా ప్రతిస్పందిస్తాయంటే?

Redmi 15 5G vs Honor X7c 5G: ₹14,999 ధరకు ఏది బెస్ట్?

Designer IQ Babies: ఏఐతో పోటీపడే చిచ్చరపిడుగులు.. తెలివైన పిల్లలు పుట్టేందుకు గర్భంలోనే ఇంజినీరింగ్

Galaxy F06 5G: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ.. గెలాక్సీ బడ్జెట్ ఫోన్ రూ.8200కే..

Big Stories

×