E-Paper
Advertisement

ICC: బెస్ట్ టీ20 జట్టులో భారత్ నుంచి ముగ్గురికి చోటు!

ICC: బెస్ట్ టీ20 జట్టులో భారత్ నుంచి ముగ్గురికి చోటు!
Advertisement

ICC: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 సంవత్సరానికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. పోయిన ఏడాది జరిగిన టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మొత్తం 11 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది. భారత్ నుంచి విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఈ జట్టుకు ఇంగ్లాండ్ నుంచి జోస్ బట్లర్, సామ్ కరన్, భారత్ నుంచి సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, పాకిస్థాన్ నుంచి మహ్మద్ రిజ్వాన్, హారిస్ రవూఫ్, ఐర్లాండ్ నుంచి జోష్ లిటిల్, జింబాంబ్వే నుంచి సికిందర్ రాజ, న్యూజిలాండ్ నుంచి గ్లెన్ ఫిలిప్స్, శ్రీలంక నుంచి వానిందు హసరంగ ఎంపికయ్యారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×