E-Paper
Advertisement

Mohammad Amir: అల్లాహ్ మీద ఒట్టు…ఇండియా ఫైనల్ కు రాదు, రాసిపెట్టుకోండి

Mohammad Amir: అల్లాహ్ మీద ఒట్టు…ఇండియా ఫైనల్ కు రాదు, రాసిపెట్టుకోండి
Advertisement

Mohammad Amir:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో రేపటి నుంచి సెమీఫైనల్ పోరు షురూ కానుంది. ఇప్పటికే టీమిండియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ అలాగే ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైనల్ లో అడుగుపెట్టాయి. రేపటి నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్ లు కూడా ప్రారంభం కానున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ( Mohammad Amir) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాసి పెట్టుకోండి… టీమిండియా ( Team India) టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ కు చేరబోదని బాంబు పేల్చారు. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆట తీరు ఏమాత్రం బాగాలేదని.. ఖచ్చితంగా ఇంటి దారి పడుతుందని హెచ్చరించారు. టీమిండియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England ) మ‌ధ్య ఎల్లుండి సెమీస్ జ‌రుగ‌నున్న క్ర‌మంలో ఈ వ్యాఖ్య‌లు చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్. దీంతో అమీర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: T20 World Cup Semi Final Schedule: మార్చి 4 నుంచే సెమీస్ రేస్‌..టీమిండియా షెడ్యూల్ ఇదే, వ‌ర్షం ప‌డితే ఎలా

అల్లాహ్ మీద ఒట్టు…ఇండియా ఫైనల్ కు రాదు, రాసిపెట్టుకోండి

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మార్చి 5వ తేదీన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ముంబై ( Mumbai ) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ముంబై చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా పరువు తీసేలా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా సెమీ ఫైనల్ కు చేరింది కానీ.. ఫైనల్ చేరడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. సెమీఫైనల్ స్టేజ్ లోనే ఇంటిదారి పడుతుందని వార్నింగ్ ఇచ్చాడు మహమ్మద్ అమీర్.

రాసి పెట్టుకోండి నా మాటలు ఖచ్చితంగా నిజం అవుతాయని పేర్కొన్నాడు. సెమీ ఫైనల్ స్టేజిలో కచ్చితంగా టీమిండియా విఫలమై… ఇంటిదారి పట్టడం గ్యారంటీ అన్నారు. అయితే, సూపర్ 8 దశలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు మహమ్మద్ అమీర్. అసలు సూపర్ 8 స్టేజి దాకా ఇండియా రాబోదని.. గ్రూప్ స్టేజ్ లోనే టీమిండియా ఎలిమినేట్ అవుతుందని కారు కూతలు కూసాడు మహమ్మద్ అమీర్. ఆ తర్వాత సెమీ ఫైనల్ చేరబోదని… వెస్టిండీస్ చేతులు చిత్తుగా ఓడుతుందని కూడా వ్యాఖ్యానించాడు. కానీ మహమ్మద్ అమీర్ ( Mohammad Amir ) చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న టీమిండియా… సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. ఇక ఇప్పుడు ఫైనల్ లో అడుగు పెట్టబోదని ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక అతడు చెప్పాడు కాబట్టి కచ్చితంగా టీమిండియా ఫైనల్ కి వెళుతుందని ఇండియన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Kris Srikkanth: ఈ ఒక్క వెధ‌వ స్వార్థం వ‌ల్లే, వెస్టిండీస్ సంక నాకి పోయింది…మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

 

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×