Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో గాయం కారణంగా టీమిండియా కు దూరమైన… మహమ్మద్ షమీ మళ్లీ టీమిండియాలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమీని ( Mohammed Shami) ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీ అధికారులు కూడా ఆలోచిస్తున్నారు.
Also Read: Ganguly on Rohit Sharma: కొడుకు పుడితే..మ్యాచ్ ఆడవా ? – రోహిత్ పై గంగూలీ సీరియస్ !
Also Read: Rohit Sharma Baby: మరోసారి తండ్రైన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ
అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీకి ( Mohammed Shami) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయన వయస్సు పై వివాదం నెలకొంది. తన వయసు తక్కువ చూపించి టీమిండియాలో కొనసాగుతున్నాడని వార్తలు వస్తున్నాయి. మహమ్మద్ షమీ వయసు 42 సంవత్సరాలు అయితే… 34 సంవత్సరాలుగా కొనసాగుతున్నాడని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.
Also Read: Tilak Varma: ‘పుష్ప 3’ లో టీమిండియా స్టార్ తిలక్ వర్మ ?
దాదాపు 8 సంవత్సరాల వయసును దాచిపెట్టి టీమిండియాలో కొనసాగుతున్నాడని మహమ్మద్ షమీపై కృష్ణ మోహన్ అనే ఓ నెటిజన్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వాస్తవంగా బీసీసీఐ అధికారులకు ఏజ్ విషయంలో నిజం చెప్పాలి. కానీ మహమ్మద్ షమీ ( Mohammed Shami) అలా చెప్పలేదని… కృష్ణ మోహన్ అనే వ్యక్తి.. సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: IND vs SA 4th T20i: సౌతాఫ్రికా చిత్తు..135 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ !
ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులను కలిశారు కృష్ణమోహన్. దీంతో ఈ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు కూడా అయ్యారు. దీనిపై విచారణ చేసి… అసలు విషయాన్ని తేల్చే పనిలో పడ్డారట. ఒకవేళ మహమ్మద్ షమీ ( Mohammed Shami) అబద్ధం ఆడితే కచ్చితంగా అతనిపై వేటుపడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: IPL 2025 Auction: BCCI కొత్త రూల్స్.. IPL 2025 మెగా వేలం నుంచి ఈ ప్లేయర్లు ఔట్ !