BigTV English

Ganguly on Rohit Sharma: కొడుకు పుడితే..మ్యాచ్‌ ఆడవా ? – రోహిత్‌ పై గంగూలీ సీరియస్ !

Ganguly on Rohit Sharma: కొడుకు పుడితే..మ్యాచ్‌ ఆడవా ? – రోహిత్‌ పై గంగూలీ సీరియస్ !

Ganguly on Rohit Sharma: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై ( Rohit Sharma ) మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ( Former Cricketer Sourav Ganguly) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడుకు పుడితే ఏంటి మ్యాచ్ ఆడవా…? నీ అవసరం టీమిండియా కు ( Team India) చాలా ఉంది అంటూ గంగోలి మండిపడ్డారు. రోహిత్ శర్మకు ( Rohit Sharma ) కొడుకు పుడితే సంతోషమే… కానీ టీమ్ ఇండియాను కూడా ఆదుకోవాలి… అంటూ సూచించారు. కష్టకాలంలో టీమిండియా కు అండగా ఉండాలని తెలిపారు.


Also Read: Tilak Varma: ‘పుష్ప 3’ లో టీమిండియా స్టార్ తిలక్ వర్మ ?

Former Cricketer Sourav Ganguly Comments on Rohit Sharma Paternity Break

Also Read: Rohit Sharma Baby: మరోసారి తండ్రైన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ


కొడుకు పుట్టాడు గా వెంటనే ఆస్ట్రేలియా వెళ్లిపో అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ( Former Cricketer Sourav Ganguly) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో రోహిత్ శర్మ పై సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. రెండు రోజుల కిందట… రోహిత్ శర్మ ( Rohit Sharma ) , రితిక జంట రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఆరు సంవత్సరాల కిందట ఒక అమ్మాయికి జన్మనిచ్చిన రితిక… రెండు రోజుల కిందట ఓ పండంటి మగ బిడ్డకు తలైంది.

Also Read: IND vs SA 4th T20i: సౌతాఫ్రికా చిత్తు..135 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ !

అయితే తన భార్య డెలివరీ… నేపథ్యంలో ఆస్ట్రేలియాకు వెళ్లలేదు రోహిత్. టీమిండియా ప్లేయర్ లందరూ ఆస్ట్రేలియా కి వెళ్లి నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మొదటి టెస్ట్ కు కూడా రోహిత్ శర్మ ఆడబోడని వార్తలు వస్తున్నాయి. తనకు కొడుకు పుట్టిన నేపథ్యంలో… సంబరాల్లో రోహిత్ శర్మ మునిగి తేలే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే రోహిత్ శర్మను… టార్గెట్ చేశాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ( Former Cricketer Sourav Ganguly) .

Also Read: IPL 2025 Auction: BCCI కొత్త రూల్స్‌.. IPL 2025 మెగా వేలం నుంచి ఈ ప్లేయర్లు ఔట్‌ !

వెంటనే ఇండియా అలాగే తన కుటుంబాన్ని వదిలి ఆస్ట్రేలియాకు వెళ్ళిపో అంటూ సూచించాడు. ప్రస్తుతం టీమిండియా కష్టకాలంలో ఉందని… ఇప్పుడు రోహిత్ శర్మ సేవలు జట్టుకు అవసరమని సౌరవ్ గంగూలీ ( Former Cricketer Sourav Ganguly) పేర్కొనడం జరిగింది.

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×