BigTV English

MS Dhoni : ఇంటర్ బార్డర్‌లో పాస్ అయ్యా..? : ఎమ్ఎస్. ధోని

MS Dhoni : ఇంటర్ బార్డర్‌లో పాస్ అయ్యా..? : ఎమ్ఎస్. ధోని

MS Dhoni : గత 15 సంవత్సరాల నుంచి ఎమ్ఎస్ ధోనీకి ఉన్న క్రేజ్ అమాంతం పెరుగుతూ ఉందే తప్ప తగ్గడంలేదు. ఓ చిన్నారి అడిగిన ప్రశ్నలకు మాజీ టీంఇండియా క్యాప్టెన్ చెప్పిన సమాధానాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తాను పదవ తరగతి పాస్ అవుతానో లేదోనని తన తండ్రి చాలా భయపడేవాడని అన్నారు. చివరగా టెన్త్ పాస్ కావడంతో ఆయన చాలా సంతోషించినట్లు చెప్పారు.


ఏడవ తరగతిలో ఉన్నప్పుడు క్రికెటర్‌గా మారినట్లు ధోని చెప్పారు. ఆ సమయంలో క్రికెట్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అటెండెన్స్ చాలా తక్కువైందన్నాడు. పదవ తరగతిలో కేవలం 66 శాతం మార్కులతోనే పాస్ అయినట్లు చెప్పాడు. ఇంటర్‌లో 56 శాతం మార్కులు మాత్రమే వచ్చినట్లు బయటపెట్టాడు. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటని విద్యార్ధిని అడిగినప్పుడు.. క్రికెట్‌ను సబ్జెక్ట్‌గా ఒప్పుకుంటారా అని తిరిగి ప్రశ్నించాడు. విద్యార్ధులతో ధోని ముచ్చటించిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


Related News

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Subhman-Anjini : టీమిండియా క్రికెటర్ తో అందాల తార ఎఫైర్… పబ్బులో అడ్డంగా దొరికిపోయారుగా

India Asia Cup Squad: ఆసియా కప్ కోసం 4 గురు ఆల్ రౌండర్లు, 6 గురు బౌలర్లు.. టీమ్ ఇండియా ఫుల్ స్క్వాడ్ ఇదే !

Dhoni – Abhishek : ఖాతాదారులకు భారీ మోసం.. ధోనికి 6 కోట్లు ఇస్తున్న SBI?

Priya Saroj: రింకూ సింగ్ కు కాబోయే భార్య ఢిల్లీ గడ్డపై ఎలా రెచ్చిపోయిందో చూడండి

Big Stories

×