BigTV English

Coolie Vs Leo: కూలీ టార్గెట్‌ ‘లియో’.. ఫస్ట్‌ డే ఎంత కొట్టాలంటే..

Coolie Vs Leo: కూలీ టార్గెట్‌ ‘లియో’.. ఫస్ట్‌ డే ఎంత కొట్టాలంటే..


Rajinikanth Coolie Vs Vijay Leo: సూపర్స్టార్రజనీకాంత్మోస్ట్అవైయిటెడ్మూవీకూలీ‘. మరో రెండు రోజుల్లో సినిమా థియేటర్లలోకి రాబోతోంది. లోకేష్ కనగరాజ్దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్తో మూవీపై మరింత బజ్ క్రియేట్అయ్యింది. ముఖ్యంగా ట్రైలర్ తర్వాత కూలీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం కూలీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే ఫస్ట్డే చిత్రం భారీ ఒపెనింగ్స్రాబట్టడం ఖాయం అంటున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్బుకింగ్స్లో చిత్రం రికార్డు బ్రేక్చేసింది. నార్త్అమెరికాలో ప్రీమియర్సేల్స్‌ 2మిలియన్డాలర్లు దాటేసింది.

తొలి తమిళ్ చిత్రంగా లియో రికార్డు


రిలీజ్కు ముందే ఓవర్సిస్లో రేంజ్లో బిజినెస్ చేసిన తొలి తమిళ చిత్రంగా కూలీ రికార్డు క్రియేట్చేసింది. దీంతో కోలీవుడ్కలగా ఉన్న వెయ్యి కోట్ల కలెక్షన్స్కూలీతో సాధ్యమయ్యేలా ఉంది సినీ పండితులు అంచనాలు వేస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు అయిన ప్రీ రిలీజ్బిజినెస్ప్రకారం లెక్కులు చూసి సినీ పండితులు సర్ప్రైజ్అవుతున్నారు. దీంతో ఇప్పుడు కూలీ టార్గెట్వెయ్యి కోట్లుగా నిలిచింది. అలా రికార్డు కలెక్షన్స్చేయాలంటే.. కూలీ.. లియోను రికార్డ్స్బ్రేక్చేయాల్సి ఉందిదళపతి విజయ్హీరోగా లోకేష్కనగరాజ్దర్శకత్వం వహించిన చిత్రం లియో. 2023లో అక్టోబర్ 19న భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం తొలిరోజు ఊహించని కలెక్షన్స్ చేసింది. ఫస్ట్ డే సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు తమిళ చిత్రంలో తొలిరోజు అన్నికంటే ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రంగా లియో ఉంది.

ఫస్ట్ డే కలెక్షన్ల ఊచకోత

లియో తొలిరోజు వసూళ్లు విషయానికి వస్తే.. వరల్డ్వైడ్గా రిలీజై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ఊచకోత చూపించింది. ఇండియాలో, ఓవర్సిలో కలిపి ఫస్ట్ డే వరల్డ్వైడ్గా సినిమా సుమారు రూ. 140.5 కోట్ల వరకు సాధించినట్టు ట్రేడ్రిపోర్ట్స్చెబుతున్నాయి. ఇండియాలో లియో ఫస్ట్డే నెట్రూ.64.8 కోట్ల నుంచి రూ. 68 కోట్లవరకు చేసినట్టు తెలుస్తోంది. రూ. 74 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు గ్రాస్ చేసినట్టు తెలుస్తోంది. కేరళలో రూ. 12.5 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 17 కోట్లు, రెస్టాఫ్ఇండియాలో రూ. 4 కోట్లు చేసింది. ఇక ఓవర్సిస్లో సుమారు 8 మిలియన్డాలర్లు (రూ. 66 కోట్లు) గ్రాస్చేసింది. ఓవర్సిస్లో ఏరియా వైస్గా చూస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ఇలా ఉన్నాయి. నార్త్అమెరికాలో 2.45 మిలియన్డాలర్లు, మిడిల్ఈస్ట్‌ 2.35 మిలియన్డాలర్లు, మలేషియాలో 0.75 మిలియన్ డాలర్లు, యూకే 0.7 మిలియన్ డాలర్లు చేసింది.

Also Read: Ram Gopal Varma: రామ్గోపాల్ వర్మ విచారణ.. సెల్ఫోన్సీజ్చేసిన పోలీసులు

కూలీ వర్సెస్ లియో

ఇక అడ్వాన్స్బకింగ్స్విషయానికి వస్తే.. లియో ఫస్డ్డే ఇండియా వైడ్రూ. 10 లక్షలకు పైగా టికెట్స్అమ్ముడయ్యాయి. దీంతో అడ్వాన్స్బుక్కింగ్స్తోనే సినిమా రూ. 46 కోట్ల గ్రాస్అడ్వాన్స్బుకింగ్స్వచ్చాయి. ఇలా తమిళ్‌ మూవీ చరిత్రలోనే లిఓయ అత్యధిక ఒపెనింగ్స్‌ ఇచ్చిన చిత్రం రికార్డు సృష్టించింది. తర్వాత రజనీకాంత్ రోబో 2.0 (రూ. 110 కోట్లు) అట్లీ, షారుక్జవాన్‌ (రూ. 120 కోట్లు) చేశాయి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కలెక్షన్స్బట్టి చూస్తే లియో బాక్సాఫీసు వద్ద ఎలాంటి హవా సృష్టించిందో అర్థమవుతుంది. లియో ఫిగర్ కూలీ అధిగమిస్తుందా. కూలీపై అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కోలీవుడ్ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బాక్సాఫీసు వెయ్యి కోట్లను కూలీ తీసుకువస్తాడని ఎదురుచూస్తున్నారు. రేంజ్లో కలెక్షన్స్రావాలంటే కూలీ లియో రికార్డ్స్బ్రేక్ చేయాలి. మరి రజనీ కూలీ, విజయ్లియోను రికార్డ్స్ని బ్రేక్చేస్తుందా?లేదా తెలియాలంటే మరో రెండు రోజులు వేయిట్చేయాల్సిందే.

Related News

Rajinikanth: బట్టతలా? మరి నీది ఏంటి.. ఇలా బాడీ షేమ్ చేస్తున్నావ్.. నువ్వొక సూపర్ స్టార్‌‌వా?

Coolie: కూలీ కు అనుకూలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కారణం అదేనా?

Coolie: ప్రసాద్ ఐమాక్స్ లో పిల్లలపై ఆంక్షలు… షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేనేజ్మెంట్

Anupama: నా సినిమాలలో ఇప్పటివరకు నచ్చని పాత్ర అదే!

Sandeep Reddy Vanga: స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ అక్కడే.. ప్లేస్ తోనే అంచనాలు పెంచేశారుగా!

Big Stories

×