BigTV English
Advertisement

Mohammad Siraj: తెలంగాణ DSP కు గుజరాత్ బంపర్ ఆఫర్.. ఏకంగా 12.25 కోట్లు

Mohammad Siraj:  తెలంగాణ DSP కు గుజరాత్ బంపర్ ఆఫర్..  ఏకంగా 12.25 కోట్లు

Mohammad Siraj:  తెలంగాణ DSP మహ్మద్ సిరాజ్ కు ( Mohammad Siraj ) బంపర్ ఆఫర్ తగిలింది. ఈ మెగా వేలంలో రూ. 12.25 కోట్లకు మహ్మద్ సిరాజ్ ను  ( Mohammad Siraj )   గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans ) కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపికను ఉపయోగించడానికి నిరాకరించింది. సిరాజ్‌ను ( Mohammad Siraj ) తిరిగి జట్టులోకి తీసుకునేందుకు ఆర్‌సిబి ఎంపిక చేయకపోవడంతో అందరు షాక్‌కు గురి అయ్యారు.


Also Read: Kl Rahul: ఢిల్లీ జట్టులోకి కేఎల్ రాహుల్..గతంలో కంటే రూ.3 కోట్లు డౌన్ ?

RCB refuse RTM for Moh ammed Siraj, Gujarat buy pacer for R s 12.25 crore

Also Read: Mohammed Shami: SRH లోకి మహమ్మద్ షమీ.. ఎన్ని కోట్లు అంటే?


దింతో IPL 2025 మెగా వేలంలో తెలంగాణ DSP మహమ్మద్ సిరాజు  ( Mohammad Siraj )  కు బంపర్ ఆఫర్ తగిలింది. రూ. 12.25 కోట్లకు మహ్మద్ సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore ) 7 కోట్లకే మహమ్మద్ సిరాజును కొనుగోలు.. చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ధర 75% పెరిగింది. ఈసారి 12.25 కోట్లు దక్కించుకున్నాడు మహమ్మద్ సిరాజ్.

Also Read: Rishabh Pant: లక్నోలోకి రిషబ్ పంత్.. ఏకంగా 27 కోట్లు

 

వాస్తవంగా… మహమ్మద్ సిరాజ్ ( Mohammad Siraj )  పైన… భారీ ఆశలు పెట్టుకుని గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. కానీ ఏ సీజన్లో కూడా మహమ్మద్ సిరాజు పెద్దగా రాణించలేదు. విరాట్ కోహ్లీ … ఒక్కడు  మహమ్మద్ సిరాజు  ( Mohammad Siraj )  కు సపోర్ట్ గా నిలిచాడు. దీంతో… ఇప్పటివరకు ఆ జట్టులో చాన్స్ దక్కించుకోగలుగుతున్నాడు మహమ్మద్ సిరాజ్. కానీ ఈ సారి ఓనర్ల కు మహమ్మద్ సిరాజ్ పై  ( Mohammad Siraj ) కోపం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే మాక్సిమామా అలాగే గ్రీన్ లాంటి ప్లేయర్ల ని…. వది లేసుకుంది. అలాంటి నేపథ్యంలో మహమ్మద్ సిరాజు  ( Mohammad Siraj ) లాంటి ప్లేయర్ పెద్ద లెక్క కాదు.

Also Read: Mohammad Siraj: తెలంగాణ DSP కు గుజరాత్ బంపర్ ఆఫర్.. ఏకంగా 12.25 కోట్లు

అందుకే ఈసారి వేలంలో వదిలేశారు. అయితే బెంగళూరు జట్టు నుంచి బయటకు వచ్చిన మహమ్మద్ సిరాజ్కు  ( Mohammad Siraj ) మంచి దక్కిందని చెప్పవచ్చు. దాదాపు 75 శాతం మహమ్మద్ సిరాజు  ( Mohammad Siraj )  జీతం పెరిగింది అంటే మామూలు విషయం కాదు. ఇది ఇలా ఉండగా… బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 లో ( Border-Gavaskar Trophy 2024/25  )  ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ కు మహమ్మద్ సిరాజు కూడా సెలెక్ట్ అయ్యాడు. మొదటి టెస్ట్ లో కూడా మహమ్మద్ సిరాజు  ( Mohammad Siraj )  ఆడుతున్నాడు.

Also Read: బయటపడ్డ విజయసాయి రెడ్డి బాగోతం?

 

Related News

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌, వేదిక‌లు ఖ‌రారు..ఇండియాకు రాబోమంటున్న‌ పాకిస్తాన్ ?

Quinton de Kock : రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని, రీ-ఎంట్రీ ఇచ్చాడు…సెంచ‌రీతో పాకిస్తాన్ ను చిత్తు చేశాడు

Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Big Stories

×