E-Paper
Advertisement

Shikhar Dhawan: 3 నెల‌ల ప్రెగ్నెంట్ లేడీని రెండో పెళ్లి చేసుకుంటున్న టీమిండియా ప్లేయ‌ర్ !

Shikhar Dhawan: 3 నెల‌ల ప్రెగ్నెంట్ లేడీని రెండో పెళ్లి చేసుకుంటున్న టీమిండియా ప్లేయ‌ర్ !
Advertisement

Shikhar Dhawan:  టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ) అదిరిపోయే శుభవార్త చెప్పాడు. రెండో పెళ్లికి శిఖర్ ధావన్ సిద్ధమయ్యాడు. తన ప్రియురాలు సోఫీ షైన్ ను ( Sophie Shine ) శిఖర్ ధావన్ పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి మూడవ వారంలో ఢిల్లీలో శిఖర్ ధావన్ పెళ్లి జరగనుంది. ఈ వేడుకకు క్రికెటర్లు అలాగే బాలీవుడ్ యాక్టర్లు అంద‌రూ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పెళ్లి పనులు కూడా శిఖర్ ధావన్ మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఐర్లాండ్ కు ( Ireland) చెందిన సోఫీ షైన్ తో ( Sophie Shine ) మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

రెండో పెళ్లి చేసుకుంటున్న టీమిండియా ప్లేయ‌ర్ !

Advertisement

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan), ఫిబ్రవరి మూడవ వారంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. రెండు సంవత్సరాలుగా సోఫీ షైన్ తో గత రెండు సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్. ఈ నేపథ్యంలోనే, సోఫి షైన్ ( Sophie Shine) మూడు నెలల ప్రెగ్నెంట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తాజాగా బయటపడటంతో పెళ్లికి సిద్ధమయ్యాడట శిఖర్ ధావన్. అయితే ప్రెగ్నెంట్ కావడంతో లేట్ చేయకుండా త్వరగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట.

ఫిబ్రవరి మూడవ వారంలో ముహూర్తాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పెళ్లికి సిద్ధమవుతున్నాడట. ఈ మేరకు ఇప్పటికే టీమిండియా ప్లేయర్లకు కూడా సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శిఖర్ ధావన్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను 2012 సంవత్సరంలో శిఖర్ ధావన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని అనువార్య కారణాల వల్ల 2023 లో విడాకులు తీసుకున్నాడు శిఖర్ ధావన్.

అయేషాకు శిఖ‌ర్ ధావ‌న్ విడాకులు

Advertisement

ఆయేషా ముఖర్జీ, శిఖర్ ధావన్ లకు 2023 అక్టోబర్ లో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయేషా ముఖర్జీ ఫ్యామిలీకి ప్రతి నెల భరణం పంపిస్తున్నాడు. తన కుమారుడు జోరవార్ ను దక్కించుకునేందుకు న్యాయపరంగా శిఖర్ ధావన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ కోర్టు మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. ఇది ఇలా ఉండగా 2024 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు శిఖర్ ధావన్. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు కూడా దూరంగా ఉంటున్నాడు. క్రికెట్ తో పాటు పలు వ్యాపారాల్లో దూసుకు వెళ్తున్నాడు. నేపాల్ క్రికెట్ లీగ్ లో ఈ మధ్య మెరిశాడు శిఖర్ ధావన్.

 

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×