E-Paper
Advertisement

ICC Under 19 World Cup 2026: సెమీస్ కు దూసుకెళ్లిన టీమిండియా అండ‌ర్ 19 జ‌ట్టు..ఇంటి దారి ప‌ట్టిన‌ పాకిస్తాన్

ICC Under 19 World Cup 2026: సెమీస్ కు దూసుకెళ్లిన టీమిండియా అండ‌ర్ 19 జ‌ట్టు..ఇంటి దారి ప‌ట్టిన‌ పాకిస్తాన్
Advertisement

ICC Under 19 World Cup 2026: ఐసీసీ అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ( ICC Under 19 World Cup 2026) చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. ఈ టోర్నమెంట్ నేప‌థ్యంలో టీమిండియా అండ‌ర్ 19 జ‌ట్టు స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ లో సెమీస్ కు దూసుకెళ్లింది టీమిండియా. ఈ మ్యాచ్ లో 33.3 ఓవ‌ర్ల‌లో టీమిండియా విధించిన 253 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో పాకిస్తాన్ తేలిపోయింది. ఈ 33 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు న‌ష్ట‌పోయిన పాకిస్తాన్‌,   కేవ‌లం 166 ప‌రుగులు సాధించి ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక‌పోయింది.  దీంతో ఇంటి దారి ప‌ట్టింది పాకిస్తాన్‌ అండ‌ర్ 19 జ‌ట్టు. అటు పాక్ కంటే, ర‌న్ రేట్ ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో టీమిండియా సెమీస్ కు దూసుకెళ్లింది.

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

సెమీస్ కు దూసుకెళ్లిన టీమిండియా అండ‌ర్ 19 జ‌ట్టు

Advertisement

ఐసీసీ అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్  ( ICC Under 19 World Cup 2026) నేప‌థ్యంలో అండ‌ర్ 19 టీమిండియా జ‌ట్టు సెమీస్ కు దూసుకెళ్లింది. ఇవాళ జ‌రిగిన పాకిస్తాన్‌ మ్యాచ్ లో ( India U19 vs Pakistan U19) అద్భుతంగా రాణించిన టీమిండియా… 33.3 ఓవ‌ర్ల‌లో టార్గెట్ ఛేదించ‌కుండా అడ్డుకట్ట వేసింది. దీంతో ఐసీసీ అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ లో సెమీస్ ఇండియా దూసుకెళ్లింది. అటు పాకిస్తాన్ ఇంటి దారి ప‌ట్టింది. టీమిండియా సెమీస్ కు వెళ్లిన నేప‌థ్యంలో అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ సెమీస్ రూట్ మ్యాప్ ఫైన‌ల్ అయింది. ఫిబ్ర‌వరి 3వ తేదీన ఇంగ్లాండ్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య తొలి సెమీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ బుల‌వాయే వేదిక‌గా నిర్వ‌హించ‌నున్నారు. అలాగే, ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన ఆఫ్ఘ‌నిస్తాన్ వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య రెండో సెమీస్ జ‌రుగ‌నుంది. ఈ రెండు సెమీస్ ల‌లో గెలిచిన జ‌ట్లు ఫైన‌ల్స్ ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన ఆడ‌నున్నాయి. 2025 అండ‌ర్ 19 ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ స‌మ‌యంలో టీమిండియాను చిత్తు గా ఓడించింది పాకిస్తాన్‌. అయితే, ఇప్పుడు వ‌న్డే అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో మాత్రం పాకిస్తాన్ పై ప్ర‌తీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ను ఓడించి, టీమిండియా సెమీస్ కు వెళ్లింది.

58 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై విజయం

ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. ఇవాళ జరిగిన లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై 58 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈ విజయంతో సెమీ ఫైనల్ కు కూడా దూసుకువెళ్లింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే 252 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 46.2 ఓవర్లు ఆడింది పాకిస్తాన్. దీంతో 194 పరుగులకు పాకిస్తాన్ కుప్పకూలింది. ఈ దెబ్బకు టీమిండియా విజయం సాధించింది.

Advertisement

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

 

 

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×