E-Paper
Advertisement

Virat Kohli: రన్ మెషిన్.. హైయెస్ట్ స్కోరర్ గా కోహ్లీ రికార్డ్..

Virat Kohli: రన్ మెషిన్.. హైయెస్ట్ స్కోరర్ గా కోహ్లీ రికార్డ్..
Advertisement

Virat Kohli: విరాట్ కోహ్లీ. తెలుసుగా మనోడి స్టామినా. కొడితే సిక్స్ పోవాల్సిందే. డ్రైవ్ చేస్తే ఫోర్. బ్యాట్ కదిలిస్తే చాలు రన్స్. ఇండియన్ రన్ మెషిన్ విరాట్. ఇప్పటికే కోహ్లీ పేరు మీద అనేక రికార్డులు ఉండగా.. లేటెస్ట్ గా మరో అరుదైన రికార్డు ఆయన ఖాతాలో చేరింది. టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో నిలిచాడు.

అడిలైడ్ లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్ 16 రన్స్ చేయగానే ఈ రికార్డు నమోదైంది. శ్రీలంక మాజీ కెప్టెన్‌ జయవర్దనే (1,016 రన్స్)ను దాటేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జయవర్దనే 31 ఇన్నింగ్స్‌ల్లో ఆ పరుగులు చేస్తే.. కోహ్లీ మాత్రం కేవలం 25 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ పై 64 పరుగులు చేసి.. 1,065 రన్స్ తో టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు కింగ్ విరాట్ కోహ్లీ.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×