E-Paper
Advertisement
ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

మ‌ల్ల‌న్న‌, మ‌ల్లారెడ్డి.. అంటే ఎవ‌రో అనుకునేరు. మ‌న మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డే. అంద‌రివాడు. అంద‌రి నోళ్ల‌లో ఉండేవాడు. న‌వ్వించేవాడు. రాజ‌కీయాల‌కు అతీతంగా క‌లిసిపోయేటోడు. కానీ ఇయాల మాత్రం బాగా ఇబ్బంది ప‌డ్డ‌డు. దాదాపు ఓ గంట‌పాటు తెగ ఇబ్బంది ప‌డ్డ‌డ‌నుకో. ముండ్ల కుర్చీపై కుర్చ‌న‌ట్టే ఫీల‌య్యాడు. ఆముదం తాగిన‌ట్టు ముఖం పెట్టాడు. ఎందుకు? అంటారా. ఘ‌ట్‌కేస‌ర్‌లో జ‌రిగిన అందెశ్రీ జ‌యంతి వేడుల‌కు సీఎం రేవంత్‌రెడ్డి వ‌చ్చాడు క‌దా..ఆ ఏరియా ఎమ్మెల్యేనాయె.. పోక‌పోతే ఎట్లా? పార్టీ వేరే గావొచ్చు. […]

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

ఒకే రోజు .. రెండు మీటింగులు! ఒక‌రి స్పంద‌న‌కు మ‌రొక‌రి ప్ర‌తి స్పంద‌న‌. ఒక‌రి స‌వాళ్ల‌కు, మ‌రొక‌రి ప్ర‌తిస‌వాళ్లు. షాడో సీఎంగా ఉండి ప‌దేళ్లు పాలించింది ఒక‌రు. రెండున్న‌రేండ్లుగా సీఎంగా ఉన్న‌ది మ‌రొక‌రు. ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించాడు కేటీఆర్‌. పొర‌పాట్లు జ‌రిగాయి.. క్ష‌మించండి.. ఇక‌పై అలా చేయ‌బోమంటూనే.. చూశారా ప్ర‌జ‌లారా ఎలాంటి వాడ్ని ఎన్నుకున్నారో.. ఇక‌నైనా బుద్దొచ్చిందా? అన్న‌ట్టుగా మాట్లాడాడు. నీ ప‌శ్చాత్తాపాల‌తో మీరు చేసిన పాపాలు క‌రిగిపోవు.. అవి స‌రిపోవు.. !వీరి మాట‌లు న‌మ్మ‌కండి.. న‌మ్మి మోస‌పోకండ‌ని […]

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

1.జూబ్లీహిల్స్‌లో జోరుగా డబ్బులు పంపిణీ.. హరీష్ రావు ఆరోపణలు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని డబ్బులు పంపిణీ చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అలాగే ఓటర్లకు చీరలు, రైస్ కుక్కర్లు, గ్రైండర్లు పంచుతున్నారు. ఇంత చేస్తుంటే స్థానిక అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎన్నికల ప్రధాన అధికారికి ఫోటోలు, వీడియోలతో సహా ఆధారాలు అందించినట్లు హరీష్ రావు చెప్పారు. 2.తలసేమియా చిన్నారులతో కలెక్టర్: మహబూబాబాద్ జిల్లాలో తలసేమియాతో బాధపడుతున్న […]

Ande Sri: అందెశ్రీ చివరి పాట..
Ande Sri: అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి.. మట్టి కవిని కొనియాడుతూ ప్రధాని మోదీ ట్వీట్
Ande Sri: గొడ్ల కాపరి నుంచి.. గేయ రచయితగా.. ప్రజాకవి అందెశ్రీ బయోగ్రఫీ
Ande Sri: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

Big Stories

Advertisement
×