E-Paper
Advertisement

Ande Sri: అందెశ్రీ చివరి పాట..

Ande Sri: అందెశ్రీ చివరి పాట..
Advertisement

Ande Sri: అందె శ్రీ తెలంగాణ ప్రముఖ రచయిత అందెశ్రీ ఈ రోజు తుది శ్వాస విడిచారు. అయిన మృతిపై పలువురు ప్రముఖులు దిగ్బాంత వ్యక్తం చేశారు. అందెశ్రీ పూర్తిపేరు అందె ఎల్లయ్య. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రచించాడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన, తన రచనల ద్వారా కీలక పాత్ర పోషించారు. ఈయన జీవితం కాపరిగా ప్రారంభమై.. కవిత్వంతో తెలంగాణ ఉద్యమానికి స్పూర్తిని నింపింది. ఈయన వరంగల్ జిల్లా జనగాంలోని మద్దూరు స్వస్థలం. చదువుకోకపోయినా పల్లె బాషల్లో జానపద గీతాలు, కథలు విని స్పూర్తి పొందారు. ఈయన రచనలు ప్రకృతి, పల్లె జీవితం, సామాజిక న్యాయం, తెలంగాణ గొంతుకలపై ఆధారపడి ఉన్నాయి. ఆయన చివరిగా పాడిన పాట ఇదే!

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×