BigTV English
Key Bills In Telangana Budget 2024: బడ్జెట్ లో భట్టి విక్రమార్క.. ప్రవేశపెట్టే బిల్లులు ఇవే..!
Aarogyasri in Telangana: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీలో అదనంగా 65 కొత్త చికిత్సలు
Republic Day : రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..
MLC Elections : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు.. అందుకే వారికి అవకాశం దక్కింది : ఉత్తమ్

MLC Elections : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు.. అందుకే వారికి అవకాశం దక్కింది : ఉత్తమ్

MLC Elections : ఎమ్మెల్యేల కోటా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దక్కుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహేశ్‌ కుమార్ గౌడ్‌, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం రావడమే ఇందుకు మంచి ఉదాహరణగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమవుతాయని భావిస్తున్నామన్నారు. […]

Bhatti Vikramarka : సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం.. భట్టి భరోసా..

Bhatti Vikramarka : సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం.. భట్టి భరోసా..

Bhatti Vikramarka : బడ్జెట్‌ అంచనాలకే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో భట్టి విక్రమార్క పర్యటించారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ విధానాన్ని పరిశీలించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చామని భట్టి విక్రమార్క చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రంలో సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశామన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 […]

Assembly Session : విద్యుత్ రంగంపై చర్చ.. లెక్కలు వెల్లడించిన భట్టి..
Congress Khammam Sabha | Revanth Reddy | CM KCR | Rahul Gandhi
Khammam Congress Meeting : ఖమ్మం కాంగ్రెస్‌ సభపై ప్రభుత్వం కుట్ర.. ఇంటర్ నెట్ బంద్..! తాగునీటి సరఫరా నిలిపివేత..!
Khammam : బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి భారీగా వలసలు.. ఖమ్మం సభ ఎఫెక్ట్..
Ponguleti : ఖమ్మంలో పొలిటికల్ హీట్.. పోస్టర్ల కలకలం.. పొంగులేటి అనుచరులకు వార్నింగ్..
Congress : జనగర్జన సభకు ఖమ్మం ముస్తాబు.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..

Congress : జనగర్జన సభకు ఖమ్మం ముస్తాబు.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..

Congress: కాంగ్రెస్‌ జనగర్జన సభకు ఖమ్మం ముస్తాబవుతోంది. ఆదివారం జరిగే సభకు ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ వెనుక ఉన్న వంద ఎకరాల్లో చేస్తున్న ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. సభ నిర్వహణ పనులు పొంగులేటి, భట్టి వర్గాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు, ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్. వచ్చే ఎన్నికలకు ఖమ్మం నుంచే శంఖారావం పూరించబోతోంది టీ కాంగ్రెస్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నఈ సభను విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇదే […]

Revanthreddy : ఠాక్రేతో రేవంత్, భట్టి భేటీ.. వివాదాలపై చర్చ..!

Revanthreddy : ఠాక్రేతో రేవంత్, భట్టి భేటీ.. వివాదాలపై చర్చ..!

Revanthreddy : తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే రంగంలోకి దిగారు. పార్టీలో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టారు. హైదరాబాద్ వచ్చిన ఠాక్రే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి చేరుకున్న ఠాక్రేకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నేతలు స్వాగతం పలికారు. అనంతరం గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఠాక్రే పాల్గొన్నారు. పార్టీలో నెలకొన్న వివాదాలపై రేవంత్, భట్టి […]

Big Stories

×