BigTV English
Ayodhya : శ్రీ రాముడి ప్రాణప్రతిష్ట.. వీఐపీల సందడి..
Araku Politics | అరకులో చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్.. టిడీపీ ఇన్‌ఛార్జ్‌గా ట్రైబల్ లీడర్!
Tekkali : బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌.. టెక్కలిలో కింగ్ ఎవరు..?

Tekkali : బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌.. టెక్కలిలో కింగ్ ఎవరు..?

Tekkali : శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో హాట్‌ సీటు ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా టెక్కలి మాత్రమే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత.. టెక్కలి పసుపు పార్టీకి కంచుకోటగా మారిపోయింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటివరకు 8 సార్లు గెలిచింది. 1994లో టీడీపీని స్థాపించిన నందమూరి తారకరామారావు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి.. 40 వేల 890 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన చరిత్ర టెక్కలి సొంతం. ప్రస్తుతం టీడీపీ ఏపీ చీఫ్‌ కింజరాపు అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే అచ్చెన్నను ఢీకొట్టి తమ సత్తా చాటాలని అధికార వైసీపీ పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ వేవ్‌ కనిపించినా.. టెక్కలిలో మాత్రం వైసీపీ పాచికలు పారలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీ చేయగా అచ్చెన్నాయుడు ఆయనను చిత్తు చేశారు. ఈసారి మాత్రం అచ్చెన్నాయుడపై పోటీ చేసేందుకు గతంలో ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ బరిలోకి దించుతోంది. మరి వీరిలో ఎవరికి విజయవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఎలక్షన్‌ రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం.

Jaggampeta : జగ్గంపేటలో పగ్గాలు.. తోటకా..? జ్యోతులకా..?
Chandrababu : వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్.. 82 రోజుల్లో ప్రభుత్వ పతనం ఖాయం..

Chandrababu : వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్.. 82 రోజుల్లో ప్రభుత్వ పతనం ఖాయం..

Chandrababu : రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని.. 82 రోజుల్లో పతనం తప్పదన్నారు. టీడీనీ ఆధ్వర్యంలో 'రా కదలి రా' బహిరంగ సభను తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించారు. ఈ సభలో వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికల సందర్భంలో వెంకటగిరి తలరాత మారుస్తామని పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారన్నారు. మరి తలరాత మారిందా ? అని బాబు ప్రశ్నించారు. వైసీపీలో ఉండే ఆనం రాంనారాయణరెడ్డి.. జగన్‌ పాలన బాగోలేదని చెప్పారన్నారు. ఆనం.. ప్రజాహితం కోసం మాట్లాడితే దూరం పెట్టారన్నారు. సీనియర్లను కూడా లెక్కపెట్టని అహంకారం జగన్‌ది అని చంద్రబాబు దుయ్యబట్టారు.

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు.. బాలయ్య ఆదేశాలతో తీసేశారా..?
AP Elections : అన్నతో చెల్లులు ఢీ.. వదినామరుదుల మధ్య పోరు తప్పదా..?
Gudiwada : ఎన్టీఆర్ వర్ధంతి.. పోటాపోటీ కార్యక్రమాలకు వైసీపీ, టీడీపీ ప్లాన్..

Gudiwada : ఎన్టీఆర్ వర్ధంతి.. పోటాపోటీ కార్యక్రమాలకు వైసీపీ, టీడీపీ ప్లాన్..

Gudiwada : కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు ప్లాన్ చేశాయి. 10 వేల మందికి అన్నదానం చేయడానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏర్పాట్లు చేస్తున్నారు. గుడివాడ టౌన్‌లోని ప్రతి సెంటర్‌లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. మరోవైపు.. గురువారం గుడివాడ పర్యటనకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం గుడివాడ-ముదినేపల్లి రోడ్‌లో బహిరంగ సభ […]

Chandrababu : చంద్రబాబు కేసు.. సుప్రీంకోర్టులో బిగ్ ట్విస్ట్.. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు..
Political Sankranti in AP | వైసీపీలో టికెట్ల పంచాయితీ.. జగన్‌కి వరుసగా గుడ్ బై చెబుతున్న నేతలు
Political Sankranti in AP | ఏపీలో పొలిటికల్ పందెం కోళ్లు.. టికెట్ల కోసం సై అంటే సై అంటున్న నేతలు!
YS Sharmila : పెళ్లి ఆహ్వానమా..? అన్న ఓటమి కోసమా..?
AP High Court : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌..
AP Fake Votes: ఏపీ బోగస్ ఓట్లపై తేలని పంచాయితీ.. ఈసీకి తలనొప్పిగా మారిన వ్యవహారం..
Chandrababu : 20 లక్షల ఉద్యోగాలిస్తాం..  నిరుద్యోగ భృతి ఇస్తాం.. చంద్రబాబు హామీ..

Big Stories

×