BigTV English
Advertisement

Nara Bhuvaneswari : ‘నిజం గెలవాలి’ యాత్ర.. కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి ఓదార్పు..

Nara Bhuvaneswari : ‘నిజం గెలవాలి’ యాత్ర.. కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి ఓదార్పు..

Nara Bhuvaneswari : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆమె ఓదారుస్తున్నారు. తాజాగా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో టీడీపీ కార్యకర్త పడాల వీరబాబు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.


చంద్రబాబు అరెస్ట్ తర్వాత మనో వేదనకు గురై మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి ఆర్థికంగానూ ఆదుకుంటున్నారు. పడాల వీరబాబు ఫ్యామిలీకి రూ.3లక్షల చెక్కును అందించారు. తుని, కాకినాడ నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. గురువారం పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. శుక్రవారం అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో బాధిత కుటుంబాలను భువనేశ్వరి ఓదార్చుతారు.


Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×