BigTV English

Gudiwada : ఎన్టీఆర్ వర్ధంతి.. పోటాపోటీ కార్యక్రమాలకు వైసీపీ, టీడీపీ ప్లాన్..

Gudiwada : ఎన్టీఆర్ వర్ధంతి.. పోటాపోటీ కార్యక్రమాలకు వైసీపీ, టీడీపీ ప్లాన్..

Gudiwada : కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు ప్లాన్ చేశాయి. 10 వేల మందికి అన్నదానం చేయడానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏర్పాట్లు చేస్తున్నారు. గుడివాడ టౌన్‌లోని ప్రతి సెంటర్‌లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు.


మరోవైపు.. గురువారం గుడివాడ పర్యటనకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం గుడివాడ-ముదినేపల్లి రోడ్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు సమీపంలోనే మున్సిపల్ ఆఫీస్ దగ్గర కొడాలి నాని అన్నదాన కార్యక్రమం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

మరోవైపు.. గుడివాడలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×