BigTV English
Nagpur Violence Chhaava : నాగ్‌పూర్ హింసకు ఛావా కారణం.. మోదీనే గత జన్మలో ఛత్రపతి శివాజీ
CM Fadnavis Aurangazeb: మహారాష్ట్రలో మళ్లీ ఔరంగజేబు రగడ.. సిఎం ఫడణవీస్ కు మొఘల్ చక్రవర్తితో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు

CM Fadnavis Aurangazeb: మహారాష్ట్రలో మళ్లీ ఔరంగజేబు రగడ.. సిఎం ఫడణవీస్ కు మొఘల్ చక్రవర్తితో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు

CM Fadnavis Aurangazeb| మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) రాజకీయాల కోసం మతాన్ని సాధనంగా వినియోగించుకుంటున్నారని.. ఆయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (Aurangzeb)వంటి క్రూరుడని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ (Congress) చీఫ్‌ హర్షవర్దన్‌ సప్కల్ విమర్శించారు. ‘‘ఔరంగజేబు క్రూరమైన పరిపాలకుడు. అతడు తన సొంత తండ్రిని జైల్లో పెట్టాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడణవీస్‌ కూడా అటువంటి క్రూర స్వభావం గలవారే. మతాన్ని ఆధారంగా చేసుకొని ప్రజల్లో విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వీరిద్దరి పరిపాలన […]

Marathi Mandatory CM Fadnavis: మహారాష్ట్రలోనూ భాషా రాజకీయం.. ప్రజలు మరాఠీ నేర్చుకోవాల్సిందేనన్న సిఎం..

Marathi Mandatory CM Fadnavis: మహారాష్ట్రలోనూ భాషా రాజకీయం.. ప్రజలు మరాఠీ నేర్చుకోవాల్సిందేనన్న సిఎం..

ముంబైకి వచ్చేవారు మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత సురేష్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలతో మహారాష్ట్రలో వివాదం రగిలింది. తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినప్పటికీ, వివాదం అణగలేదు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని శివసేన (ఉద్ధవ్) ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ గురువారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ముంబై అయినా, మొత్తం మహారాష్ట్ర అయినా తమ భాష మరాఠీయేనని, రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరూ ఈ […]

Maharashtra Contractors Protest : రూ.లక్ష కోట్లు వెంటనే చెల్లించాలి.. మహారాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల అల్టిమేటం
Maharastra Cm: ‘మ‌హా’ రాజ‌కీయం… మ‌రి కొన్ని గంట‌ల్లో సస్పెన్స్ కు తెర‌!

Maharastra Cm: ‘మ‌హా’ రాజ‌కీయం… మ‌రి కొన్ని గంట‌ల్లో సస్పెన్స్ కు తెర‌!

Maharastra: మ‌హారాష్ట్ర సీఎం ఎవ‌రు అనే ప్ర‌శ్న‌కు మ‌రికొద్దిగంట‌ల్లోనే స‌మాధానం రానుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హాయుతి కూట‌మి భారీ విజ‌యం సాధించ‌డంతో సీఎం కుర్చీని ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ కుర్చీపై ఎవ‌రు కూర్చోనున్నారు అనేదానిపై మాత్రం స‌స్సెన్స్ కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వార‌మే సీఎం ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. మ‌హారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండ‌గా మ‌హాయుతి కూట‌మి 235 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. వీటిలో 132 […]

Big Stories

×