E-Paper
Advertisement
Jeffrey Epstein : బంగ్లాలో బాలికలతో జల్సాలు చేసిన ప్రముఖులు.. సినీతారలు, అందమైన మోడల్స్  కూడా..

Jeffrey Epstein : బంగ్లాలో బాలికలతో జల్సాలు చేసిన ప్రముఖులు.. సినీతారలు, అందమైన మోడల్స్ కూడా..

America : ప్రముఖ పెట్టుబడిదారుడు, సంపన్నుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కోసం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జెఫ్రీ ఎప్‌స్టీన్‌ శృంగార లీలలపై న్యాయస్థానానికి సమర్పించిన మరో 130 డాక్యుమెంట్స్ వెలుగులోకి వచ్చాయి. మైనర్‌ బాలికలు, సినీతారలు, మోడళ్లను తన విలాసవంతమైన భవనంలో ప్రముఖులతో గడిపేలా జెఫ్రీ ఎప్‌స్టీన్‌ అన్ని ఏర్పాట్లు చేసేవాడని పలువురు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడైంది. ఎప్‌స్టీన్‌ వద్ద పనిచేసినవారు కొన్ని వివరాలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోన్‌ సందేశాల పేపర్లు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఎప్‌స్టీన్‌ తన అవసరాలకు బాలికలను నీచమైన పద్దతిలో ఉపయోగించికునేవాడని అతని గర్ల్‌ఫ్రెండ్‌ ఘిస్లైన్‌ మాక్స్‌వెల్‌పై దాఖలైన పరువునష్టం కేసులో ఓ బాధితురాలు కొంతవరకు సమాచారం ఇచ్చింది.

Donald Trump: ట్రంప్ కు భారీ షాక్.. కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Vivek Ramaswamy: లీడ్‌లో వివేక్ రామస్వామి.. అమెరికాను ఏలేస్తాడా? మనోడి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
Donald Trump Arrested : డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్.. ఎందుకంటే..?
Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్.. విడుదల..
Donald Trump : లైంగిక ఒప్పందం కేసు.. ట్రంప్ అరెస్ట్ తప్పదా..?
Vivek Ramaswamy : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో వివేక్ రామస్వామి.. ఎవరతను..?
Musk : క్షమించేసిన మస్క్
Twitter : నీ దానికన్నా నాదే బెటర్!

Big Stories

Advertisement
×