BigTV English

Donald Trump | అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ ఔట్.. రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ హవా..

Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడుతున్న అభ్యర్థుల్లో మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. జనవరి 15న అయోవా ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ అభర్థిత్వం తొలి (కాకసెస్) ఎన్నికల్లో ట్రంప్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరపున ఎన్నుకునే అభ్యర్థి కోసం ఇవి తొలి ఎన్నికలు.

రిపబ్లికన్ పార్టీలోని మిగతా అభ్యర్థులైన రాన్ డిసాంటిస్, నిక్కీ హేలీ, వివేక్ రామస్వామీ, ఆసా హచిన్ సన్‌లు.. డొనాల్డ్ ట్రంప్ కంటే చాలా వెనుకంజలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీలో 68 శాతం ట్రంప్ వైపు మొగ్గుచూపుతుండగా.. 12 శాతం నిక్కీ హేలీ, 11 శాతం రాన్ డిసాంటిస్‌లకు జై కొడుతున్నారు. ట్రంప్ ఒక బలమైన అభ్యర్థి, అందరి కంటే ఎక్కువ అర్హత ఉన్న నాయకుడని రిపబ్లికన్ రేటింగ్స్‌లో వెల్లడైంది.

ఈ పరిణామాలతో రిపబ్లికన్ క్యాండిడేట్ రేసులో ఉన్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అభ్యర్థిత్వ రేసు నుంచి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. డొనాల్డ్ ట్రంప్‌కే మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

మరోవైపు డెమోక్రటిక్ పార్టీలో జో బైడెన్ ప్రస్తుతానికి టాప్‌లో ఉన్నా ఆయనను సపోర్ల చేస్తున్ వారి సంఖ్య మునుపటి కంటే చాలా తగ్గిపోయింది. దీంతో ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను ఓడించడం అంత కష్టమేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×