BigTV English

Jeffrey Epstein : బంగ్లాలో బాలికలతో జల్సాలు చేసిన ప్రముఖులు.. సినీతారలు, అందమైన మోడల్స్ కూడా..

America : ప్రముఖ పెట్టుబడిదారుడు, సంపన్నుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కోసం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జెఫ్రీ ఎప్‌స్టీన్‌ శృంగార లీలలపై న్యాయస్థానానికి సమర్పించిన మరో 130 డాక్యుమెంట్స్ వెలుగులోకి వచ్చాయి. మైనర్‌ బాలికలు, సినీతారలు, మోడళ్లను తన విలాసవంతమైన భవనంలో ప్రముఖులతో గడిపేలా జెఫ్రీ ఎప్‌స్టీన్‌ అన్ని ఏర్పాట్లు చేసేవాడని పలువురు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడైంది. ఎప్‌స్టీన్‌ వద్ద పనిచేసినవారు కొన్ని వివరాలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోన్‌ సందేశాల పేపర్లు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఎప్‌స్టీన్‌ తన అవసరాలకు బాలికలను నీచమైన పద్దతిలో ఉపయోగించికునేవాడని అతని గర్ల్‌ఫ్రెండ్‌ ఘిస్లైన్‌ మాక్స్‌వెల్‌పై దాఖలైన పరువునష్టం కేసులో ఓ బాధితురాలు కొంతవరకు సమాచారం ఇచ్చింది.

Jeffrey Epstein : బంగ్లాలో బాలికలతో జల్సాలు చేసిన ప్రముఖులు.. సినీతారలు, అందమైన మోడల్స్  కూడా..

Jeffrey Epstein : ప్రముఖ పెట్టుబడిదారుడు, సంపన్నుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కోసం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జెఫ్రీ ఎప్‌స్టీన్‌ శృంగార లీలలపై న్యాయస్థానానికి సమర్పించిన మరో 130 డాక్యుమెంట్స్ వెలుగులోకి వచ్చాయి. మైనర్‌ బాలికలు, సినీతారలు, మోడళ్లను తన విలాసవంతమైన భవనంలో ప్రముఖులతో గడిపేలా జెఫ్రీ ఎప్‌స్టీన్‌ అన్ని ఏర్పాట్లు చేసేవాడని పలువురు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడైంది. ఎప్‌స్టీన్‌ వద్ద పనిచేసినవారు కొన్ని వివరాలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోన్‌ సందేశాల పేపర్లు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఎప్‌స్టీన్‌ తన అవసరాలకు బాలికలను నీచమైన పద్దతిలో ఉపయోగించికునేవాడని అతని గర్ల్‌ఫ్రెండ్‌ ఘిస్లైన్‌ మాక్స్‌వెల్‌పై దాఖలైన పరువునష్టం కేసులో ఓ బాధితురాలు కొంతవరకు సమాచారం ఇచ్చింది.


బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ అమెరికా వస్తే ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌ నివాసంలో వారాల తరబడి గడిపేవాడని, ప్రతిరోజూ అక్కడ ఆడపిల్లలతో మసాజ్ చేయించుకునేవాడని మాజీ హౌస్‌ కీపర్‌ అలెస్సీ తన వాంగ్మూలం వెల్లడించింది. ఎక్కువ మంది అమ్మాయిలు అక్కడ ఉండేవారని తెలిపింది. వచ్చిన అమ్మాయిలతో నగ్నంగా తిరిగేవారని తన వాగ్మూలం లో చెప్పింది.అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, పలువురు రాణులు, ఇతర ప్రముఖుల్ని కూడా తాను చూసినట్లు చెప్పారు. అయితే ట్రంప్‌ ఎప్పుడూ మసాజ్ చేయించుకోలేదని, ఆయనకే సొంత స్పా ఉందని తెలిపింది.

ఎప్‌స్టీన్‌ తన సొంత విమానాల్లో అనేకమంది శక్తిమంతులను ఉచిత పర్యటనలు ఏర్పాటు చేసినట్లు కొన్ని పత్రాల్లో వెల్లడైంది. ఇలాంటి సేవలు పొందినవారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ పేరు, కొంతమంది పేరుపొందిన సినీ నటులు కూడా ఉన్నారు. ఎప్‌స్టీన్ ఇంటికి సమీపంలో బాలికల పాఠశాల ఉందని పోలీసులు గుర్తించారు. అయితే ఆ బాలికలను బాడీ మసాజ్ సేవలకు వాడుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు . మసాజ్ కోసం ఆడపిల్లను తీసుకువస్తే 200 డాలర్లు ఇచ్చేవాడని అక్కడ పని చేసిన వారిలో ఒక వ్యక్తి పోలీసుల వాంగ్మూలంలో చెప్పాడు. దీనికి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. తనతో లైంగిక పాల్గొని ఓ బిడ్డకు జన్మ నివ్వాలని ఎప్‌స్టీన్‌ పదేపదే కోరేవాడని అందుకు ఒప్పుకోలేదని మరొక మహిళ ఇచ్చిన వాగ్మూలం లో ఉంది.


ఇటీవలే ప్రముఖ మోడల్ రుస్లానా కొర్షునోవా ఆత్మహత్య చేసుకుంది. . ఆమె గురించి కూడా ఈ పత్రాలలో ఉంది. ఎప్‌స్టీన్‌ విమానంలో అతనితో పామ్‌బీచ్‌ బంగ్లాకు వెళ్ళిన రెండేళ్ల తర్వాత రుస్లానా ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఆత్మహత్య కేసుకు సంబంధించి కూడా రహస్య పత్రాల్లో వివరాలు ఉన్నాయి. విమానంలో వెళ్లిన సమయంలో ఆమె వయసు కేవలం 18 సంవత్సరాలే. ఎప్‌స్టీన్‌ అరెస్టు కావడానికి కొన్ని వారాలముందు ఆమె అతనితో ప్రయాణం చేసింది. అయితే అక్కడ ఏమి జరిగింది అనే విషయాలు వెల్లడి కాలేదు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×