BigTV English
Khairatabad Ganesh: చివరిదశకు ఉత్సవాలు.. ఖైరతాబాద్ వినాయకుడు అర్థరాత్రి వరకే, నిమజ్జనానికి రెడీ

Khairatabad Ganesh: చివరిదశకు ఉత్సవాలు.. ఖైరతాబాద్ వినాయకుడు అర్థరాత్రి వరకే, నిమజ్జనానికి రెడీ

Khairatabad Ganesh: తెలంగాణలో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు చివరి ద‌శ‌కు చేరుకున్నాయి. శనివారం వినాయకుడి నిమ‌జ్జ‌నానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గురువారం అర్థరాత్రి వరకు ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు నిర్వాహకులు. ఆ తర్వాత దర్శనం ఉండదని నిర్వాహకులు పదేపదే చెబుతున్నారు. ఖైర‌తాబాద్ గ‌ణేషుడ్ని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లి వ‌స్తున్నారు. బుధవారం వరకు 12 ల‌క్ష‌ల మంది భ‌క్తులు ద‌ర్శించుకున్న‌ట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం ఈ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉందని […]

Traffic Diversions: గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు!

Big Stories

×