E-Paper
Advertisement
Summer Diet: సమ్మర్‌లో ఈ ఫుడ్స్ తింటే అంతే..! న్యూట్రీషనిస్ట్‌లు ఏం తినమంటున్నారంటే

Summer Diet: సమ్మర్‌లో ఈ ఫుడ్స్ తింటే అంతే..! న్యూట్రీషనిస్ట్‌లు ఏం తినమంటున్నారంటే

Summer Diet: వేసవి కాలం వచ్చిందంటే ఎండలు మండిపోతాయి. వాతావరణం విపరీతంగా వేడెక్కిపోతుంది. వేసవి తాపానికి తగ్గట్టుగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోకుంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుంది అనేది తినే ఆహారాన్ని బట్టే ఉంటుంది. అందుకే తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం పూర్తిగా మానేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. […]

Pudina Chutney: పుదీనా చట్నీ తింటే హైబీపీ తగ్గుతుందా? దీనిలో నిజమెంత?
Ayurvedam: ఆయుర్వేదం ప్రకారం ఖాళీ పొట్టతో ఉదయాన్నే ఈ ఐదు రకాల ఆకులు నమిలితే చాలు ఏ సమస్య రాదు
Beauty Tips: వీటిని తరచూ తిన్నారంటే మీరు త్వరగా ముసలివారై పోతారు, జాగ్రత్త
Cashew Side effects: జీడిపప్పులు ఇష్టమని ఎక్కువగా లాగిస్తున్నారా? జాగ్రత్త, ఈ సమస్యలన్నీ వచ్చి పడతాయి

Cashew Side effects: జీడిపప్పులు ఇష్టమని ఎక్కువగా లాగిస్తున్నారా? జాగ్రత్త, ఈ సమస్యలన్నీ వచ్చి పడతాయి

Cashew Side effects: జీడిపప్పులు ప్రతిరోజూ తినేవారు ఎంతోమంది. జీడిపప్పులను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగని ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి పడతాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వచ్చి ఇబ్బంది పెడతాయి. ఈ విషయాన్ని మేము చెప్పడం లేదు ఎన్నో అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. జీడిపప్పులు నట్స్ జాబితాలోకి వస్తాయి. ఈ జీడిపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయి. జీడిపప్పుల్లో మోనోశాచురేటెడ్ […]

Big Stories

Advertisement
×