BigTV English
Heavy Temperatures : మండే అగ్నిగోళంలా ఉత్తరాది రాష్ట్రాలు.. రాజస్థాన్ లో 50 డిగ్రీల ఎండ

Heavy Temperatures : మండే అగ్నిగోళంలా ఉత్తరాది రాష్ట్రాలు.. రాజస్థాన్ లో 50 డిగ్రీల ఎండ

Heavy Temperatures : భానుడి భగభగలకు ఉత్తరాది అగ్నిగుండమైంది. వడగాలుల ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో మంగళవారం 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముంగేశ్‌పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీలు, నజఫ్‌గఢ్‌లో 49.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఇది 9 డిగ్రీలు అధికం. ప్రజలు బయటకు వస్తే అగ్నిగుండంలోకి అడుగుపెట్టినట్లే ఉంటోంది. కొన్నిచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతాయేమోనన్న భయంతో విద్యుత్‌శాఖ అధికారులు వాటికి ఎయిర్‌కూలర్లు ఏర్పాటు చేశారంటే వేడి తీవ్రత […]

Different Climate in India: దక్షిణాదిన దంచికొట్టుడు వానలు.. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు!
Heavy Temperatures : దేశమంతా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఆందోళన వ్యక్తం చేసిన వాతావరణ శాఖ
Sunstroke Deaths : వడదెబ్బకు ఇద్దరు మృతి.. దయచేసి బయటకు రాకండి..
Weather Warning : 28న నిప్పుల కొలిమే. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

Weather Warning : 28న నిప్పుల కొలిమే. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

Heavy Temperatures Warning : దేశవ్యాప్తంగా సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు విసుగు చెందుతున్నారు. వేసవి ఎప్పుడెప్పుడు అయిపోతుందా.. వర్షాకాలం ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత చంపేస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో.. మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. నడి వేసవిలో చిన్న చినుకు పడినా.. కొద్దిసేపు ఉపశమనం ఉంటుందేమోగానీ.. ఆ తర్వాత కాచే […]

Big Stories

×