BigTV English
K.Viswanath: ఊపిరి పోసుకుంటున్న కళాతపస్వి.. చివరి సినిమా విడుదలకు సిద్ధం.!
K.Viswanath: కె.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తి

K.Viswanath: కె.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తి

K.Viswanath: డైనమిక్ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన నివాసం నుంచి పంజాగుట్టలోని స్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగింది. సినీ ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్ని విశ్వనాథ్‌కు అశ్రునయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళాతపస్వి మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ […]

K.Viswanath: కె. విశ్వనాథ్‌ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

K.Viswanath: కె. విశ్వనాథ్‌ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

K.Viswanath: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూయడంతో సినీలోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు కున్నుమూయడం బాధాకరమని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఒక సృజనాత్మక బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడని కొనియాడారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అత్యంత ఆప్తులు, పితృసమానులు, గురుతుల్యులు కళా […]

K.Viswanath : కె. విశ్వనాథ్ కు ప్రముఖుల నివాళి..
Sankarabharanam : శంకరాభరణంతో కొత్త చరిత్ర.. ఆ సినిమా విడుదలైన రోజే దివికేగిన కళాతపస్వి..
K.Viswanath : తొలి సినిమాకే నంది అవార్డు.. కె. విశ్వనాథ్ సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు..

K.Viswanath : తొలి సినిమాకే నంది అవార్డు.. కె. విశ్వనాథ్ సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు..

K.Viswanath :1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు కె. విశ్వనాథ్ కు దర్శకుడిగా తొలి అవకాశం లభించింది. తొలి ప్రయత్నంలోనే ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు నంది అవార్డు అందుకున్నారు. ఇక దర్శకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. తన ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 50కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. బాలీవుడ్‌లోనూ 9 చిత్రాలను రూపొందించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి సినిమాలు కె. విశ్వనాథ్ ఖ్యాతిని ఖండాతారంలాకు వ్యాపించజేశాయి. తెలుగు […]

Big Stories

×