BigTV English
Actor Shiva Raj Kumar | నటుడు శివ రాజ్‌కుమార్‌కు ఎంపీ టికెట్.. కర్ణాటక కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్!
Dog Empathy : వీధికుక్కను కాపాడి మరణించిన యువకుడు.. ఆ తల్లిని ఓదార్చిన శునకం
Rahul Gandhi : తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా చేస్తాం.. కేంద్రంలోనూ కాంగ్రెస్ దే గెలుపు : రాహుల్ గాంధీ
Karnataka : 5 ఏళ్లూ సిద్ధూనే సీఎం.. మంత్రి కామెంట్స్.. డీకే రియాక్షన్ ఏంటంటే..?
Bengaluru : వర్షపు నీటిలో చిక్కుకున్న కారు.. బెంగళూరులో తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి..

Bengaluru : వర్షపు నీటిలో చిక్కుకున్న కారు.. బెంగళూరులో తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి..

Bengaluru : భారత్‌లో టెక్ సిటీగా అభివృద్ధి చెందుతోంది బెంగళూరు. టెకీలకు తొలి గమ్యస్థానంగా బెంగళూరు నగరాన్నే చెప్పుకుంటారు. అలాగే ఇండియా టాప్-5 నగరాల్లో బెంగళూరు కూడా ఒక్కటి. ఇలా రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్న ఈ నగరంలో చినుకుపడితే మాత్రం చిత్తడి అవుతోంది. మోస్తారు వర్షాలకే రోడ్లు జలమయమవుతున్నాయి. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా బెంగళూరులో కురిసిన వర్షానికి ఓ తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. ఏపీలోని కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన భానురేఖ సాఫ్ట్‌వేర్ […]

Karnataka :  కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా సిద్ధూ, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణం.. మరో  8 మందికి కేబినెట్ లో చోటు..
Karnataka : నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణస్వీకారం..

Karnataka : నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణస్వీకారం..

Karnataka : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం కోసం బెంగళూరు కంఠీరవ మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఇదే సమయంలో 10 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. […]

Siddaramaiah : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం.. రేపు సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం..

Siddaramaiah : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం.. రేపు సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం..

Siddaramaiah News Today(Telugu breaking news) : కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ సిద్దరామయ్యను ఆహ్వానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ లీడర్‌గా సిద్ధరామయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు సిద్ధరామయ్య. ఆయనతోపాటు కేపీసీసీ ప్రెసిడెంట్‌ డీకే శివకుమార్‌ కూడా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సిద్ధరామయ్యను గవర్నర్ ఆహ్వానించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మే 20న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు సీఎంగా […]

DK Shivakumar: ఎవరీ డీకే శివకుమార్?.. ఏంటి బ్యాక్‌గ్రౌండ్? ఫుల్ డీటైల్స్..
Karnataka: సిద్ధుకే ఛాన్స్!.. డీకేకు మిస్!.. పవర్‌గేమ్ ఎండ్!..

Karnataka: సిద్ధుకే ఛాన్స్!.. డీకేకు మిస్!.. పవర్‌గేమ్ ఎండ్!..

Karnataka: కర్ణాటక పవర్‌గేమ్‌కు ఎట్టకేలకు శుభంకార్డు పడింది. ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధిస్తామన్న హైకమాండ్ ఆ దిశగా సక్సెస్ అయింది. డిప్యూటీ సీఎంగా ఉండేందుకు డీకే శివకుమార్ అంగీరించారు. దీంతో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకు లైన్ క్లియర్ అయింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై నాలుగురోజులుగా మల్లగుల్లాలు పడుతున్నారు. సీనియర్ పొలిటీషియన్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సీఎం కుర్చీ అప్పగించనున్నారు. అందుకు పవర్ షేరింగ్ ఫార్ములాను హైకమాండ్ తెరపైకి తెచ్చింది. అందుకు డీకే ససేమిరా అన్నారు. ఆయన్ను […]

Congress: కాంగ్రెస్ మారదా? సీఎంను తేల్చదా? బీజేపీని చూసి నేర్వదా?
Karnataka: అంతా తూచ్.. సీఎం ఎంపిక మళ్లీ మొదటికి.. కాంగ్రెస్‌లో అంతే!

Karnataka: అంతా తూచ్.. సీఎం ఎంపిక మళ్లీ మొదటికి.. కాంగ్రెస్‌లో అంతే!

Karnataka: కర్ణాటక సీఎం కుర్చీ కొట్లాట మళ్లీ మొదటికొచ్చింది. సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేశారు.. ఇక ప్రమాణస్వీకారమే తరువాయి అన్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. సీఎం ఎవరన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్‌ సింగ్ సూర్జేవాలా తెలిపారు. బీజేపీ చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. కర్ణాటక సీఎం ఎవరన్నది కాంగ్రెస్ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే ప్రకటిస్తారని చెప్పారు. సాయంత్రం లేదంటే గురువారం.. సీఎం ఎవరన్నది తెలుస్తోందని.. ప్రస్తుతం […]

DK ShivaKumar: డీకే మరో వైఎస్సార్ అవుతారా? కాంగ్రెస్ భయం అదేనా?
Congress: అక్కడ సిద్ద, శివ.. ఇక్కడ భట్టి, రెడ్డి..? కర్నాటకం రిపీట్స్?
Siddaramaiah : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య!.. సాయంత్రం అధికారిక ప్రకటన!

Big Stories

×