E-Paper
Advertisement
Taiwan:-చైనాను ఎదుర్కోవడానికి తైవాన్ సిద్ధం..
Rishab Shetty: రాజకీయాల్లోకి పాన్ ఇండియా స్టార్.. ముఖ్య‌మంత్రితో స్పెష‌ల్ మీటింగ్‌

Rishab Shetty: రాజకీయాల్లోకి పాన్ ఇండియా స్టార్.. ముఖ్య‌మంత్రితో స్పెష‌ల్ మీటింగ్‌

Rishab Shetty:రీసెంట్‌గా పాన్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఓ స్టార్ హీరో త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఇంత‌కీ స్టార్ ఎవ‌రో కాదు.. రిష‌బ్ శెట్టి. సినిమాల‌కు, రాజ‌కీయాల‌కు ఎప్ప‌టికీ అవినావ‌భావ సంబంధం ఉంటూనే ఉంటుంది. అదే దారిలోనే రిష‌బ్ పాలిటిక్స్‌లోకి అడుగు పెడుతున్నారు. అస‌లు ఈ వార్త పుట్టటానికి కార‌ణం రిష‌బ్ శెట్టినే. ఎందుకంటే రీసెంట్‌గా ఆయ‌న క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మైను క‌లిశారు. వారిద్ద‌రూ కాసేపు ప్రైవేట్‌గా […]

NOKIA: రూపురేఖలు మార్చిన నోకియా.. కొత్త వ్యూహంతో..
Kangana Ranaut  : రాజ‌మౌళికి కాంట్ర‌వ‌ర్సీ కంగ‌నా స‌పోర్ట్‌..
5G Services : చేతులెత్తేసిన 5జీ సేవలు.. ట్రాయ్ సమావేశం..
Bing Chatbot :  ‘బింగ్’ దూకుడు.. ఏఐ చాట్‌బాట్‌కు మైక్రోసాఫ్ట్ కళ్లెం?

Bing Chatbot : ‘బింగ్’ దూకుడు.. ఏఐ చాట్‌బాట్‌కు మైక్రోసాఫ్ట్ కళ్లెం?

Bing Chatbot : సెర్చింజన్ ‘బింగ్’లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టాక… దాని పని తీరుపై మైక్రోసాఫ్ట్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బింగ్ వల్ల చాలా మందికి అవమానాలు ఎదురవుతున్నాయని… అది యూజర్ల రూపాన్ని కించపరుస్తోందని, వారి ప్రతిష్టకు భంగం కలిగిస్తానంటూ బెదిరిస్తోందని… ఏకంగా హిట్లర్ తో పోల్చుతోందని… చాలా మంది వినియోగదారులు మైక్రోసాఫ్ట్ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో.. బింగ్ చాట్‌బాట్‌ను పరిశీలించిన మైక్రోసాఫ్ట్… అందులో కొన్ని లోపాలు ఉన్నట్లు అంగీకరించింది. సెర్చింజన్ చాట్‌బాట్‌ ఇంత దూకుడుగా […]

Air India : ఎయిరిండియా బాటలో ఇతర విమానయాన సంస్థలు
Contact lens : నావిగేషన్ చూపించే స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్
Nayantara : న‌య‌న‌తార షాకింగ్ నిర్ణ‌యం
Global Warming : అగ్నిపర్వతాలతో గ్లోబల్ వార్మింగ్‌కు పరిష్కారం
Covid-19 : కోవిడ్ 19 నుండి కాపాడే ప్రొటీన్ గుర్తింపు..
kapilateertham  : శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు నేడు ధ్వజారోహణం

kapilateertham : శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు నేడు ధ్వజారోహణం

kapilateertham : గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుందితిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ధ్వజారోహణంతో మొదలయ్యాయి. ఫిబ్రవరి 11 నుండి మార్చి 20వ తేదీ వరకు ఆల‌యంలో  జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ అనంతరం మొదటిసారిగా పురవీధుల్లో వాహనసేవలు నిర్వ‌హిస్తున్నారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవారు, […]

Adani : వాచ్‌టెల్‌ ద్వారా అదానీ వార్

Adani : వాచ్‌టెల్‌ ద్వారా అదానీ వార్

Adani : అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలతో గ్రూపు కంపెనీల విలువ భారీగా పతనం కావడానికి కారణమైన హిండెన్‌బర్గ్‌తో న్యాయ పోరాటానికి గౌతమ్ అదానీ గట్టిగానే సిద్ధమవుతున్నారు. అమెరికాలోనే అత్యంత ఖరీదైన లీగల్‌ సంస్థ అయిన వాచ్‌టెల్‌ను నియమించుకుని… హిండెన్‌బర్గ్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు స్కెచ్చేశారు. కార్పొరేట్‌ సంస్థల్లో తలెత్తే సంక్షోభాలను పరిష్కరించడంలో వాచ్‌టెల్‌ సంస్థకు విశేష నైపుణ్యం ఉండటంతో… హిండెన్‌బర్గ్‌తో న్యాయ పోరాటంలో పైచేయి సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు… అదానీ. అలాగే గ్రూపు కంపెనీలపై మళ్లీ ఇన్వెస్టర్లలో నమ్మకం […]

Earthquake: మూడుసార్లు భారీ భూకంపం.. 2వేలకు పైగా మృతులు.. టర్కీ, సిరియా ఆగమాగం..
Ice making on earth : భూమిపై కొత్త రకం ఐస్ తయారీ.. మొదటిసారి.

Big Stories

×