BigTV English
Congress Strategy : ప్రచారం @ సోషల్ మీడియా.. కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఇదే..!

Congress Strategy : ప్రచారం @ సోషల్ మీడియా.. కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఇదే..!

Congress Strategy : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.పార్టీలు గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.ఇక కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రచారంలో దూకుడు పెంచింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోజు మూడు నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కాంగ్రెస్ గెలుపు తెలంగాణకు ఎంత అవసరమో ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల తమతమ నియోజకవర్గాల్లో ప్రజల మధ్య తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళుతున్నారు. ఇలా క్షేత్రస్థాయి ప్రచారంలో దూసుకుపోతోంది. […]

Telangana Elections 2023 : రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు.. ఆ పార్టీ సంచలన ప్రకటన

Telangana Elections 2023 : రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు.. ఆ పార్టీ సంచలన ప్రకటన

Telangana Elections 2023 : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకీ మారుతున్నాయి. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వగా.. ప్రచార పర్వం ఊపందుకుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సహా 1100 మందికిపైగా అభ్యర్థులు పోటీచేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలతో ప్రచారాలు చేస్తుంటే.. బీజేపీ ఇంతవరకూ మేనిఫెస్టోను విడుదల చేయలేదు. కాంగ్రెస్ రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పగా.. బీఆర్ఎస్ రూ.400కే ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ క్రమంలో మరో పార్టీ సంచలన […]

Munugode : “ఊరకుక్కలు, పిచ్చికుక్కలు”.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Munugode : “ఊరకుక్కలు, పిచ్చికుక్కలు”.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Munugode : ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గం కొరటికల్ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనను స్థానికులు నిలదీశారు. గతంలో ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీంతో.. ఆయన ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలు అంటూ రెచ్చిపోయారు. మిమ్మల్ని పండబెట్టి తొక్కాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూసుకుంట్ల వ్యాఖ్యలకు స్థానికులు అవాక్కయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకి వేడెక్కుతుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో […]

EC : ఆ అంబులెన్స్‌ల్లో ఏముంది?.. ఎన్నికల సంఘం ఆరా..
Siddaramaiah : కర్నాటక రా.. గ్యారంటీల అమలు చూపిస్తా.. కేసీఆర్ కు సిద్ధరామయ్య సవాల్..
Suryapet :  పటేల్ రమేష్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఆ పార్టీ తరఫున పోటీ..
Kodangal : కొడంగల్‌లో ఆపరేషన్ అంబులెన్స్.. టార్గెట్ రేవంత్ రెడ్డి?
Revanth Tweet : కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు!.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ మేనియా.. ఎక్కడికి వెళ్లినా జన ప్రభంజనం
Kaleshwaram Project : మేడిగడ్డపై బీజేపీ వైఖరేంటి? సీబీఐ విచారణపై దాగుడుమూతలు ఎందుకు?
Telangana Elections : ఆ స్థానాలు పెండింగ్.. కాంగ్రెస్‌ వ్యూహంలో భాగమేనా?

Telangana Elections : ఆ స్థానాలు పెండింగ్.. కాంగ్రెస్‌ వ్యూహంలో భాగమేనా?

Telangana Elections : తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టేందుకు వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్తోంది . ముఖ్యంగా టికెట్ల కేటాయింపులో ఆచితూచి అడుగులు వేస్తోంది. అసంతృప్తి సెగలు పుట్టే స్థానాలను పెండింగ్‌లో పెడుతూ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు మూడు దఫాలుగా లిస్టు రిలీజ్‌ చేసిన అధిష్టానం.. కాంగ్రెస్‌లో కీలక నేతలుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇలాఖాలో మాత్రమే అభ్యర్థులను ప్రకటించకపోవడం.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. నల్గొండ […]

Bharat Jodo Yatra : సార్వత్రిక ఎన్నికలే టార్గెట్.. మరోసారి రాహుల్ పాదయాత్ర..
BJP : వేములవాడ టిక్కెట్.. బండికి షాక్.. ఈటల పంతం నెగ్గించుకున్నారా?
Congress Third List : కాంగ్రెస్ మూడో జాబితా విడుదల.. కేసీఆర్‌తో రేవంత్ ఢీ..
Telangana Elections : బిగ్ టీవీ ఎక్స్ క్లూసివ్  సర్వే.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయంటే..?

Telangana Elections : బిగ్ టీవీ ఎక్స్ క్లూసివ్ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయంటే..?

Telangana Elections : తెలంగాణ యుద్ధంలో అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో యుద్ధానికి దూసుకెళ్తున్నాయి. ప్రజలను మెప్పించి అధికారం అందుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. మరి తెలంగాణ ఓటర్ల మనోగతం ఎలా ఉంది..? ఏ పార్టీకి అధికారం అందే అవకాశం ఉంది? ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయం ఏంటి..? ఇలా ఎన్నో అంశాలపై నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సర్వే చేసింది బిగ్‌టీవీ. మొత్తం 119 నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గం నుంచి 900 మందికి పైగా ఓటర్ల నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. నియోజకవర్గం […]

Big Stories

×