BigTV English
Maoist Encounter: కనుమరుగవుతున్న మావోయిస్టులు.. అడవుల్లో ప్రస్తుత పరిస్థితులేంటి? అక్కడేం జరుగుతోంది?
Maoist : మోస్ట్ వాంటెడ్ హిడ్మా కోసం వేట!.. కర్రెగుట్టల్లో 12వేల మంది పోలీసులు.. హైటెన్షన్

Maoist : మోస్ట్ వాంటెడ్ హిడ్మా కోసం వేట!.. కర్రెగుట్టల్లో 12వేల మంది పోలీసులు.. హైటెన్షన్

Maoist : రెండు రాష్ట్రాలు పోలీసులు. 12 వేల మంది సాయుధ బలగాలు. గంటల తరబడి కూంబింగ్. హోరాహోరీ ఎన్‌కౌంటర్. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ “హిడ్మా” కోసం భారీ ఎత్తున స్పెషల్ ఆపరేషన్ జరుగుతోంది. తుపాకీ తూటాల మోతతో ‘కర్రెగుట్టలు’ మారుమోగిపోతున్నాయి. గంటల తరబడి ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దులో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లాలోని కర్రెగుట్టల్లో మావోయిస్టులు, CRPF బలగాల మధ్య బీకర కాల్పులు జరుగుతున్నాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో.. ఛత్తీస్‌గఢ్‌, […]

Maoist Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..  8 మంది మావోయిస్టుల హతం

Maoist Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టుల హతం

Maoist Encounter: జార్ఖండ్‌లో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బొకారో జిల్లాలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో…కోబ్రా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. లుగు కొండల్లో మావోయిస్టులు ఎదురు పడటంతో…ఇరు వర్గాల మధ్య బీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. వారి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు ఎస్కేప్ అవ్వడంతో….కూంబింగ్‌ చేపట్టారు. గత కొన్నిరోజులుగా.. ఛత్తీస్‌గఢ్‌ అడవులను బలగాలు జల్లెడపడుతున్నాయ్‌. ఆపరేషన్‌ […]

Big Stories

×