E-Paper
Advertisement
Medaram Jatara 2026: మేడారం అమ్మవార్ల ఆదాయం.. నాలుగు రోజుల్లోనే కోట్లు దాటిన భక్తుల కానుకలు!
Medaram Jatara 2026: మేడారం జాతర హుండీల లెక్కింపు షురూ.. వామ్మో తొలిరోజే ఇంత ఆదాయమా!
Medaram Jatara: మేడారం మహా జాతర ఖర్చు వెయ్యి కోట్లు!.. మద్యం, మాంసానికే రూ.400 కోట్లట!
Medaram Jatara 2026: వనదేవతల వనప్రవేశం.. వైభవంగా ముగిసిన మేడారం మహా జాతర..
Medaram Jatara: నేటితో ముగియనున్న మేడారం మహాజాతర.. తిరుగు ప్రయాణాలతో భారీగా ట్రాఫిక్ జామ్
Medaram Jatara: మేడారంలో కట్టుదిట్టమైన భద్రత, ఏఐ కెమెరాలు.. జియోట్యాగ్ రిస్ట్ బ్యాండ్‌లతో నిఘా: డీజీపీ శివధర్ రెడ్డి

Medaram Jatara: మేడారంలో కట్టుదిట్టమైన భద్రత, ఏఐ కెమెరాలు.. జియోట్యాగ్ రిస్ట్ బ్యాండ్‌లతో నిఘా: డీజీపీ శివధర్ రెడ్డి

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా, సురక్షితంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 13 వేల మంది పోలీసు అధికారులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. జాతర ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భారీ పోలీస్ […]

Medaram Jatara: మేడారంలో అద్భుతం.. నేను పచ్చి రక్తం తాగుతా,  సమ్మక్క చెప్పిన జోస్యం వింటే పూనకాలే..

Medaram Jatara: మేడారంలో అద్భుతం.. నేను పచ్చి రక్తం తాగుతా, సమ్మక్క చెప్పిన జోస్యం వింటే పూనకాలే..

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర భక్తజన సంద్రమై కనిపిస్తోంది. లక్షలాది మంది భక్తులు అడవి తల్లుల దర్శనం కోసం తరలివస్తుండగా… మేడారంలోని ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా సమ్మక్క తల్లి కొలువై ఉన్నట్లు భావించే చిలకల గుట్ట వద్ద నెలకొన్న దృశ్యాలు భక్తుల అచంచల విశ్వాసానికి అద్దం పడుతున్నాయి. ఇక్కడ జాలువారే ‘సమ్మక్క జలధార’ భక్తులకు అత్యంత ప్రత్యేకం. పురాణ గాథల ప్రకారం.. యుద్ధం ముగిసిన తర్వాత […]

Medaram jatara 2026: మేడారంలో అద్భుత దృశ్యం.. గద్దెపైకి సారలమ్మ
Medaram Jatara 2026: మేడారంలో ఆధ్యాత్మిక ఘట్టం.. సమ్మక్క ఆలయానికి చేరుకున్న సారలమ్మ!

Medaram Jatara 2026: మేడారంలో ఆధ్యాత్మిక ఘట్టం.. సమ్మక్క ఆలయానికి చేరుకున్న సారలమ్మ!

Medaram Jatara 2026: మేడారం మహాజాతరలో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుండి బయలుదేరిన సారలమ్మ తల్లి పడిగె రూపంలో జంపన్న వాగును దాటి, అశేష జనవాహిని మధ్య మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంది. అమ్మవారి రాకతో మేడారం పరిసరాలు భక్తిపారవశ్యంతో మునిగిపోయాయి. డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య పూజారులు అమ్మవారిని ఆలయం వద్దకు తీసుకువచ్చారు. మరికొద్ది సేపట్లో తల్లిని గద్దెపై ప్రతిష్టించనున్నారు. సారలమ్మతో పాటు కొండాయి నుండి బయలుదేరిన గోవిందరాజు […]

Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళాకు సర్వం సిద్ధం.. ఈసారి మేడారం ప్రత్యేకతలు ఇవే!
Medaram Jatara 2026: మొదలైన మేడారం మహా జాతర.. తొలిరోజు పోటెత్తిన భక్తులు
Medaram Jatara 2026: వన దేవతల చెంతకు సారలమ్మ భర్త.. భక్తులకు మంత్రి సీతక్క కీలక విన్నపం

Medaram Jatara 2026: వన దేవతల చెంతకు సారలమ్మ భర్త.. భక్తులకు మంత్రి సీతక్క కీలక విన్నపం

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సారలమ్మ భర్త అయిన పగిడిద్దరాజు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామం నుండి బుధవారం మేడారానికి పయనమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పెనుక వంశీయులు పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సాంప్రదాయ బద్ధంగా స్వామివారిని మేడారానికి సాగనంపారు. అట్టహాసంగా శోభయాత్ర.. పూనుగొండ్ల గ్రామం శివసత్తుల పూనకాలు, డోలీ వాయిద్యాలు, కొమ్ము బూరల మార్మోతతో ప్రతిధ్వనించింది. […]

Medaram Jathara: మేడారం జాతరలో మహాఘట్టం.. పెళ్లికొడుకుగా పగిడిద్దరాజు
Medaram Jatara 2026: లక్షలాది భక్తులకు భరోసా.. మేడారంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ సేవలు
Medaram Jatara: మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Medaram Jatara: మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Medaram Jatara: తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సమయం దగ్గరపడుతుండటంతో, ములుగు జిల్లాలోని మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణంగా జాతర రోజుల్లో విపరీతమైన రద్దీ ఉంటుందని భావించే వేలాది కుటుంబాలు, ముందుగానే అమ్మవార్లను దర్శించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం సెలవు దినం కావడంతో, తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. అశేష జనవాహినితో పులకించిన మేడారం రాబోయే మహా జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని, భక్తులు ముందస్తుగా […]

Big Stories

×