E-Paper
Advertisement

Medaram Jatara 2026: మేడారంలో ఆధ్యాత్మిక ఘట్టం.. సమ్మక్క ఆలయానికి చేరుకున్న సారలమ్మ!

Medaram Jatara 2026: మేడారంలో ఆధ్యాత్మిక ఘట్టం.. సమ్మక్క ఆలయానికి చేరుకున్న సారలమ్మ!
Advertisement

Medaram Jatara 2026: మేడారం మహాజాతరలో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుండి బయలుదేరిన సారలమ్మ తల్లి పడిగె రూపంలో జంపన్న వాగును దాటి, అశేష జనవాహిని మధ్య మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంది.

అమ్మవారి రాకతో మేడారం పరిసరాలు భక్తిపారవశ్యంతో మునిగిపోయాయి. డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య పూజారులు అమ్మవారిని ఆలయం వద్దకు తీసుకువచ్చారు. మరికొద్ది సేపట్లో తల్లిని గద్దెపై ప్రతిష్టించనున్నారు.

Advertisement

సారలమ్మతో పాటు కొండాయి నుండి బయలుదేరిన గోవిందరాజు కూడా మేడారం చేరుకోవడంతో జాతరలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సమ్మక్క తల్లి రాక కోసం భక్తులు, పూజారులు ఎదురుచూస్తున్నారు.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×