E-Paper
Advertisement
కుత్బుల్లాపూర్ లో భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోడౌన్ దగ్ధం.. భయాందోళనలో స్థానికులు!

కుత్బుల్లాపూర్ లో భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోడౌన్ దగ్ధం.. భయాందోళనలో స్థానికులు!

Fire Accident: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక స్క్రాప్ గోడౌన్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగి, నిమిషాల వ్యవధిలోనే ఆకాశాన్ని తాకేంతలా ఎగసిపడ్డాయి. ఈ అగ్నికీలల ధాటికి ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్మేయడంతో, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. భయాందోళనలో స్థానికులు గోడౌన్ చుట్టుపక్కల అధిక […]

Hotel Inspections: హోటళ్లపై అధికారులు తనిఖీలు.. పరిశుభ్రత లేకపోవడంతో రూ.30 వేల జరిమానా

Hotel Inspections: హోటళ్లపై అధికారులు తనిఖీలు.. పరిశుభ్రత లేకపోవడంతో రూ.30 వేల జరిమానా

Hotel Inspections:  మేడ్చల్ స్వేచ్ఛ: ప్రజాపాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కపల్లి వార్డులో హోటళ్లపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పాటించని రెండు హోటళ్లకు తుర్కపల్లిలో, ఒక హోటల్‌కు మజీద్‌పూర్‌లో కలిపి మొత్తం రూ.30 వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్ల యజమానులు తప్పనిసరిగా పరిశుభ్రత నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాల తయారీ, […]

Loan Apps Harassment: మేడ్చల్ జిల్లాలో ఘోరం.. లోన్‌యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలి
Aliabad Municipality: అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ శిరీష కృష్ణ రెడ్డి పదవి బాధ్యతలు
Medchal district: మేడ్చల్ జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
Alwal Fire Accident: నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులు
Online Betting: గేమ్స్ మాయలో పడి నిండు ప్రాణం బలి.. నా చావుకు నేనే కారణం అంటూ సెల్ఫీ వీడియో రికార్డ్!

Online Betting: గేమ్స్ మాయలో పడి నిండు ప్రాణం బలి.. నా చావుకు నేనే కారణం అంటూ సెల్ఫీ వీడియో రికార్డ్!

Online Betting: ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆన్‌లైన్ గేమ్స్ ప్రకటనలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. రవీందర్ అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారి, జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఆ కుటుంబంలో తీరని శోకాన్ని […]

Medchal District: మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచర్ల హల్చల్.. గంటల వ్యవధిలోనే దారుణం.. మహిళలే వీళ్ల టార్గెట్

Medchal District: మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచర్ల హల్చల్.. గంటల వ్యవధిలోనే దారుణం.. మహిళలే వీళ్ల టార్గెట్

Medchal District: మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచర్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. పట్టపగలే కేవలం గంటల వ్యవధిలోనే జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు తెగబడటం నగరవాసులను, ముఖ్యంగా మహిళలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. నాచారం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ దారుణానికి పాల్పడటం పోలీసులకే సవాల్ విసిరినట్లుగా ఉంది. ఈ వరుస సంఘటనల్లో మొదటిది, అత్యంత ధైర్యంగా జరిగింది నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోనే. రాఘవేంద్ర నగర్‌కు చెందిన 45 ఏళ్ల కిరాణా దుకాణ […]

Medchal: అయ్యయ్యో.. కారు కింద పేలిన టపాసులు.. మంటలు అంటుకుని కారు దగ్ధం..
Electric Shock: దారుణం.. హైదరాబాద్‌లో కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం..
Slab Collapsed: అనురాగ్ యూనివర్సిటీలో కూలిన స్లాబ్.. స్పాట్‌లో నలుగురు..

Slab Collapsed: అనురాగ్ యూనివర్సిటీలో కూలిన స్లాబ్.. స్పాట్‌లో నలుగురు..

Slab Collapsed: మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని.. అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మాణం కొనసాగుతున్న.. ఒక భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని అత్యవసర చికిత్స కోసం సమీప హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే […]

MLA Mallareddy: మళ్లీ పాల బండి పట్టిన మల్లారెడ్డి.. అసలు ఏమైంది..?

Big Stories

×