E-Paper
Advertisement

Hotel Inspections: హోటళ్లపై అధికారులు తనిఖీలు.. పరిశుభ్రత లేకపోవడంతో రూ.30 వేల జరిమానా

Hotel Inspections: హోటళ్లపై అధికారులు తనిఖీలు.. పరిశుభ్రత లేకపోవడంతో రూ.30 వేల జరిమానా
Advertisement

Hotel Inspections:  మేడ్చల్ స్వేచ్ఛ: ప్రజాపాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కపల్లి వార్డులో హోటళ్లపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పాటించని రెండు హోటళ్లకు తుర్కపల్లిలో, ఒక హోటల్‌కు మజీద్‌పూర్‌లో కలిపి మొత్తం రూ.30 వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్ల యజమానులు తప్పనిసరిగా పరిశుభ్రత నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాల తయారీ, నిల్వ విషయంలో శుభ్రత పాటించాలని ఆయన తెలిపారు.

Also Read: Basil Seeds: ఒంటి వేడిని తగ్గించే నేచురల్ కూలర్.. ఎండాకాలం సబ్జా గింజలు తింటే బోలెడు బెనిఫిట్స్

Advertisement

అలాగే తండా ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టారు.ఈకార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు ఇన్‌చార్జి మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్‌చార్జి ఆర్‌ఓ వేణుగోపాల్, ఇన్‌చార్జి ఆర్‌ఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also ReadPassive Euthanasia: కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా: 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత హరీష్ రాణాకు విముక్తి!

Related News

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×