E-Paper
Advertisement
ముగిసిన డెడ్‌లైన్.. లక్ష్యం దిశగా ఆపరేషన్ కగార్.. అమిత్ షా ప్రకటనపై దేశవ్యాప్త ఉత్కంఠ!
Telangana Police: మావోయిస్టుల లొంగుబాటులో తెలంగాణ టాప్​ రిజల్ట్.. దేశంలోనే అగ్రస్థానం!
Operation Kagar: చివరి అంచుల్లో మావోయిస్టు పార్టీ.. ఆపరేషన్​ కగార్​ సక్సెస్ అయినట్టేనా..?

Operation Kagar: చివరి అంచుల్లో మావోయిస్టు పార్టీ.. ఆపరేషన్​ కగార్​ సక్సెస్ అయినట్టేనా..?

Operation Kagar: స్వేచ్ఛ బ్యూరో: మరికొన్ని రోజుల్లో ఎర్ర జెండా రెపరెపలు కనిపించవా? దండకారణ్యంలో తుపాకుల గర్జనలు వినిపించవా? అంటే అవుననే చెబుతున్నాయి పోలీసు వర్గాలు. మావోయిస్టు రహిత దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్​ కగార్​ (సమాప్తం) సక్సెస్​ కు అత్యంత చేరువలో ఉందని అంటున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా మనుగడ కొనసాగిస్తూ వచ్చిన మావోయిస్టు పార్టీ ప్రస్తుతం పతనం అంచుల్లో ఉందని చెబుతున్నాయి. నిజానికి 2019 నుంచే.. మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేసే లక్ష్యంతో […]

Maoist leaders: తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు? పోలీసుల సంచలన ఆపరేషన్!

Maoist leaders: తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు? పోలీసుల సంచలన ఆపరేషన్!

Maoist leaders: తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (SIB) అత్యంత గోప్యంగా నిర్వహించిన ఒక భారీ ఆపరేషన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం, దశాబ్దాల కాలంగా అడవిని నమ్ముకుని పోరాడుతున్న మావోయిస్ట్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. పార్టీలో అత్యంత కీలకమైన అగ్రనేతలు పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. కీలక నేతల లొంగుబాటు ఈ ఆపరేషన్‌లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో కీలక […]

Maoist Surrender: బీజేపీ రాష్ట్రాల్లో ‘ఎన్‌కౌంటర్ల’ భయం.. తెలంగాణలో ‘పునరావాస’ అభయం!

Maoist Surrender: బీజేపీ రాష్ట్రాల్లో ‘ఎన్‌కౌంటర్ల’ భయం.. తెలంగాణలో ‘పునరావాస’ అభయం!

Maoist Surrender: ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా, రాజిరెడ్డి వంటి వారు సొంత రాష్ట్రాలను కాదని తెలంగాణలో లొంగిపోవడానికి ఇక్కడి ‘పునరావాస విధానం’తో పాటు.. పొరుగున ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు కూడా ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేతపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ (కేంద్రం, రాష్ట్రం బీజేపీ) అధికారంలో ఉండటంతో ‘ఆపరేషన్ కగార్’ […]

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

Maoists: ఆపరేషన్ కగార్.. మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ప్రారంభించిన ఈ ఆపరేషన్ ఇప్పుడు తన లక్ష్యానికి చేరువవుతున్నట్టే కనిపిస్తోంది. గతంలోలాగా మావోయిస్టులను ఏరివేయడమే కాదు.. వారిని నడిపించే సెంట్రల్ కమిటీ సభ్యులపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి భద్రతా బలగాలు. ఇందులోనా ముఖ్యంగా తెలుగువారిపైనే స్పెషల్ ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. తెలుగు వారే ఎక్కువ.. నంబాల కేశవరావు, సుధాకర్, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, చలపతి, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ.. ఇప్పుడు మనం చెప్పిన […]

Telangana : గ్రేహౌండ్స్ పోలీసులను కోబ్రానే చంపేసిందా? కర్రెగుట్టల్లో ట్విస్ట్?
Telangana : కర్రెగుట్టల్లో భారీ యుద్ధం.. క్లైమాక్స్‌లో ఆపరేషన్ కగార్‌
Karreguttalu Encounter: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. 30 మంది మావోలు హతం

Karreguttalu Encounter: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. 30 మంది మావోలు హతం

Karreguttalu Encounter: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. బిజాపుర్ జిల్లాలోని కర్రెగుట్ట పర్వతాల సమీపంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్​కౌంటర్​లో 30 మందికిపైగా మావోయిస్టులు మృతిచెందారు. ప్రస్తుతం కర్రెగుట్టల్లో కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. కర్రెగుట్టలే టార్గెట్‌గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రతాబలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో ఎప్పుడు […]

Maoists : మావోయిస్టుల దగ్గర ఆ ఇంజెక్షన్లు.. కర్రెగుట్టల్లో కలవరం
Operation Karre Gutta: క్షణక్షణం ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు..

Big Stories

×