BigTV English
Restaurant: రెస్టారెంట్‌లో టీనేజర్ల అసభ్య ప్రవర్తన.. కస్టమర్లు షాక్, పేరెంట్స్ భారీగా జరిమానా

Restaurant: రెస్టారెంట్‌లో టీనేజర్ల అసభ్య ప్రవర్తన.. కస్టమర్లు షాక్, పేరెంట్స్ భారీగా జరిమానా

Restaurant: దేనికైనా హద్దంటూ ఉంటుంది. అది శృతి మించితే దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. అలాంటి ఘటన జరిగింది. ఓ రెస్టారెంటులో పుత్ర రత్నాలు చేసిన పనికి ఆ తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు పేరెంట్స్‌కు భారీగా జరిమానా విధించింది న్యాయస్థానం. అసలు మేటరేంటి? అన్నవిషయంలోకి ఇంకాస్త లోతుగా వెళ్తే.. చైనాలోని షాంఘై సిటీలో హైదిలావ్ హాట్‌పాట్ రెస్టారెంట్‌ ఉంది. సిటీలో బాగా ఫేమస్సయిన రెస్టారెంట్. వీకెండ్ వచ్చిందంటే ఆ రెస్టారెంట్‌కి వెళ్లేందుకు మధ్య తరగతి […]

Swiggy High Bill: రెస్టారెంట్ కంటే స్విగ్గీ బిల్లు 81 శాతం ఎక్కువ.. ఆన్ లైన్ డెలివరీతో జేబుకి చిల్లు
Restaurant Fine Customer: కస్టమర్లకు ఫైన్ వేసే రెస్టారెంట్.. చిన్న తప్పు చేసినా రూ.1500 చెల్లించాల్సిందే
Ghaziabad News: ఫుడ్ రావడం ఆలస్యం.. కోపంతో రెచ్చిపోయిన యువకులు, రెస్టారెంట్ ధ్వంసం

Ghaziabad News: ఫుడ్ రావడం ఆలస్యం.. కోపంతో రెచ్చిపోయిన యువకులు, రెస్టారెంట్ ధ్వంసం

Ghaziabad News: ఆర్డర్‌ చేసిన ఫుడ్ రావడం ఆలస్యం అయ్యింది. ఆగ్రహంతో రగిలిపోయారు కొందరు యువకులు. ఏకంగా రెస్టారెంట్‌ని ధ్వంసం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ సిటీలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో అప్ని రసోయ్ ఫేమస్ రెస్టారెంట్‌ ఉంది. అక్కడకు ఫ్యామిలీలతో వస్తుంటారు. శనివారం రాత్రి సుమారు 11.30 నిమిషాల సమయంలో కొందరు యువకులు ఆ రెస్టారెంట్‌కు […]

Parotta Gravy: పరోటాతో ఉచిత గ్రేవీ ఇవ్వలేదని రెస్టారెంట్‌పై కేసు.. కోర్టు ఏం చెప్పిందంటే?
Restaurant Service charges: కస్టమర్ల వద్ద సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేసే రెస్టారంట్లపై చర్యలు.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

Restaurant Service charges: కస్టమర్ల వద్ద సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేసే రెస్టారంట్లపై చర్యలు.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

Restaurant Service charges| హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లులలో సర్వీస్ ఛార్జీలను (Service charge) కలిపి వసూలు చేస్తుండడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వీస్‌ ఛార్జీలను వినియోగదారులు కచ్చితంగా చెల్లించేలా బిల్లులో వాటిని కలిపి ఇవ్వడం వారి హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. రకరకాల పేర్లతో ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమైన వ్యాపార విధానాలతో సమానమని కోర్టుమండిపడింది. సర్వీస్‌ ఛార్జీలు చెల్లించాలా.. వద్దా..? అనే విషయాన్ని కస్టమర్ల విచక్షణకే వదిలేయాలని సూచించింది. ఈ విధంగా […]

UP Food Operators’ Details: ‘నేమ్ బోర్డులో హోటల్ యజమాని వివరాలు తప్పనిసరి’.. ఆదేశాలు జారీ చేసిన యూపీ సిఎం!

Big Stories

×