BigTV English
Revanth Reddy : కాంగ్రెస్ అభ్యర్థులపై ఐటీ దాడులు.. బీఆర్ఎస్, బీజేపీ కుట్రే.. తెలంగాణ ప్రజలకు రేవంత్ బహిరంగ లేఖ..

Revanth Reddy : కాంగ్రెస్ అభ్యర్థులపై ఐటీ దాడులు.. బీఆర్ఎస్, బీజేపీ కుట్రే.. తెలంగాణ ప్రజలకు రేవంత్ బహిరంగ లేఖ..

Revanth Reddy : తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులపై స్పందించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కై కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ క్రీడలో పావులుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీల్లో చేరిన వాళ్లు పవిత్రులు.. కాంగ్రెస్ లో చేరితే నేరస్తులా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. బీఆర్‌ఎస్‌, […]

KCR vs Revanth Reddy : కేసీఆర్‌కు రేవంత్ ఫీవర్!
Kodangal : హాట్ టాపిక్‌గా కొడంగల్ పాలిటిక్స్.. టీపీసీసీ ఇలాఖాపై కేసీఆర్‌ స్పెషల్ నజర్..
Narayankhed Congress Meeting : ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు తెలంగాణలో లేదు.. ఈ పథకం మళ్లీ అమలు చేస్తాం : రేవంత్ రెడ్డి
Revanth Reddy, KCR Election Campaign
Congress Meeting Wanaparthy : నిధులన్నీ గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకే.. కేసీఆర్ కుటుంబమే బాగుపడింది : రేవంత్

Congress Meeting Wanaparthy : నిధులన్నీ గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకే.. కేసీఆర్ కుటుంబమే బాగుపడింది : రేవంత్

Congress Meeting Wanaparthy : వనపర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు జనం పోటెత్తారు. ఈ సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. పదేళ్ల కేసీఆర్ పాలనతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వెనుబడిన పాలమూరును కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని స్పష్టం చేశారు. నిధులన్నీ గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే మళ్లించారని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపట్టే స్థాయికి కేసీఆర్ దిగజారారని రేవంత్ […]

Telangana Elections : ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు.. హైదరాబాద్‌లో భారీ రోడ్ షోకు ప్లాన్..
Revanth Reddy : కొడంగల్ కు ఇచ్చిన హామీల సంగతేంటి? కేసీఆర్ కు రేవంత్ ప్రశ్నలు..
Naveen Kumar Yadav | అజారుద్దీన్‌కి మద్దతుగా నవీన్‌ కుమార్‌ యాదవ్‌.. కాంగ్రెస్‌కు అన్నీ మంచి శకునములే!

Naveen Kumar Yadav | అజారుద్దీన్‌కి మద్దతుగా నవీన్‌ కుమార్‌ యాదవ్‌.. కాంగ్రెస్‌కు అన్నీ మంచి శకునములే!

Naveen Kumar Yadav | కాంగ్రెస్‌ పార్టీకి పరిస్థితులు అన్నీ అనుకూలంగా కనిపిస్తున్నాయి. చినుకు చినుకు ఏకమై వరదలా.. నేతలు ఒక్కొక్కరూ కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. మజ్లిస్‌-బీఆర్ఎస్‌ కుట్రల వ్యూహాలు గమనిస్తున్న నాయకులు హస్తం కండువా వేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో ముఖ్య నేత నవీన్‌ కుమార్‌ యాదవ్‌ అజారుద్దీన్‌కి మద్దతు పలికారు. ఆయన రాకతో హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నవీన్‌ యాదవ్‌కి మంచి రాజకీయ భవిష్యత్‌ కల్పిస్తామన్నారు. ఆయన రాక జూబ్లీహిల్స్‌లో గేమ్‌ చేంజర్‌గా మారనుందని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు.

Revanth Reddy : పెద్దల భూముల్లో ఐటీ కంపెనీలు.. జవహర్ నగర్ లో మాత్రం డంపింగ్ యార్డు.. రేవంత్ ఫైర్..

Revanth Reddy : పెద్దల భూముల్లో ఐటీ కంపెనీలు.. జవహర్ నగర్ లో మాత్రం డంపింగ్ యార్డు.. రేవంత్ ఫైర్..

Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ లో కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఆయనపై ఎన్నోఆరోపణలు వచ్చాయన్నారు. అయినా సరే మల్లారెడ్డికి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారని మండిపడ్డారు. మల్లారెడ్డి చేసిన వసూళ్లలో కేసీఆర్ కు వాటాలు ఇచ్చి ఉంటారని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో కాలేజీలు […]

Telangana Elections : ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్‌..! రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ..
Revanth Reddy Nirmal | నిర్మల్ మాస్టర్ ప్లాన్ ప్రజల మెడ మీద కత్తిలా వేలాడుతోంది : రేవంత్ రెడ్డి
Revanth Reddy Boath | అధికారంలోకి రాగానే ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటా : రేవంత్ రెడ్డి
Revanth Reddy : 24 గంటల కరెంట్ నిరూపిస్తే నామినేషన్ ఉపసంహరించుకుంటా.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
Station Ghanpur : మహిళలకు 4 మంత్రి పదవులు.. రేవంత్ రెడ్డి హామీ..

Big Stories

×