E-Paper
Advertisement

Telangana Elections : ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు.. హైదరాబాద్‌లో భారీ రోడ్ షోకు ప్లాన్..

Telangana Elections : ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు.. హైదరాబాద్‌లో భారీ రోడ్ షోకు ప్లాన్..
Advertisement
Telangana Elections

Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం.. ఏఐసీసీ అగ్రనేతలంతా నడుం బిగించారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. రేపట్నుంచి మరో లెక్క అన్నట్లుగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో మరింత స్పీడు పెంచనున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, సుఖ్విందర్ సింగ్ సుక్కు, డీకే శివకుమార్, సచిన్ పైలెట్, మాజీ కేంద్రమంత్రులు, ఏఐసీసీ ముఖ్య నాయకులు తెలంగాణలో వాలిపోనున్నారు. హస్తం 6 గ్యారెంటీలను, అభయ హస్తం మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేయనున్నారు.

కాంగ్రెస్ అగ్రనేతలు ఈనెల 28 వరకు తెలంగాణలోనే మకాం వేయనున్నారు. ఒక్కో నేత రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున మొత్తం 90నియోజకవర్గాలలో ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జంట నగరాల్లో రాహుల్ గాంధీతో భారీ రోడ్ షోలు జరిగేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఎలాగైనా ఈ నెల 30 న జరిగే ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్ పార్టీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×