E-Paper
Advertisement

Revanth Reddy : హెలికాప్టర్ ప్రయాణం రద్దు.. కామారెడ్డి సభ వాయిదా..

Revanth Reddy :  హెలికాప్టర్ ప్రయాణం రద్దు.. కామారెడ్డి సభ వాయిదా..
Advertisement

Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్నిరోజులుగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజూ కనీసం మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇలా క్షణం తీరికలేకుండా ఆయన ఎన్నికల ప్రచారం సాగుతోంది.

రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో ప్రయాణించడం వల్లే వేగంగా ఒకచోట నుంచి మరోచోటుకు వెళుతున్నారు. కానీ ప్రతికూల వాతావరణం రేవంత్ ప్రచారం జోరుకు కాస్త బ్రేకులు వేసింది. దీంతో రేవంత్‌ హెలికాప్టర్‌ ప్రయాణం రద్దు చేసుకున్నారు. రోడ్డు మార్గాన నకిరేకల్‌ సభకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట అద్దంకి దయాకర్‌ , అయోధ్య రెడ్డి ఉన్నారు.

Advertisement

శుక్రవారం రేవంత్ రెడ్డి నాలుగు సభల్లో పాల్గొనే ప్లానే చేశారు. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డిలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొనాలి. హెలికాప్టర్ ప్రయాణాన్ని రుద్దు చేసుకోవడంతో కామారెడ్డి సభను శనివారానికి వాయిదా వేశారు.

.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×