E-Paper
Advertisement
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించిన చిట్ చాట్‌లో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. దేశ రాజకీయ పరిణామాలు, పొత్తుల ప్రభావంపై ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో జతకట్టిన ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే బీజేపీతో వెళ్లే పార్టీల మనగడ కష్టమని అభిప్రాయపడ్డారు. బీజేపీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలను వాడుకుని వదిలేస్తుందని రేవంత్ […]

రేవంత్‌.. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌!  మోడీఎత్తుకు రాహుల్ పైఎత్తు!  ఎన్డీయే వ్యూహానికి… ఇండి ప్ర‌తివ్యూహం..

రేవంత్‌.. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌! మోడీఎత్తుకు రాహుల్ పైఎత్తు! ఎన్డీయే వ్యూహానికి… ఇండి ప్ర‌తివ్యూహం..

రాజకీయాల్లో త‌ల‌పండిపోయిన మోడీ, షా ద్వ‌యాల‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. త‌మ వ్యూహాల‌కు ప‌దును పెట్టి మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును తెర‌మీద‌కు తెచ్చిన ఎన్డీయే.. డీలిమిటేష‌న్‌కు ముడిపెట్టిన విధానాన్ని ఎన్డీ కూట‌మి గ‌ట్టిగానే ఎదుర్కొన్న‌ది. మ‌హిళా బిల్లు పేరుతో ప్ర‌తిప‌క్షం వెన‌క్కి త‌గ్గుతుంద‌ని మోడీ భావించారు. కానీ నిజంగా మహిళా బిల్లు ఆమోదం చిత్త‌శుద్దితో చేయాల‌నుకుంటే.. డీలిమిటేష‌న్‌తో సంబంధం లేకుండా చేయొచ్చు క‌దా… అనే వాద‌న‌ను ఇండియా కూట‌మి బ‌లంగా తీసుకుపోవ‌డంలో స‌క్సెస‌య్యింది. మ‌హిళా సెంటిమెంటును రాజేసి ముందు […]

డీలిమిటేషన్ కుట్రను ఛేదించిన రేవంత్ రెడ్డి.. దక్షిణాది గళానికి దక్కిన విజయం!

డీలిమిటేషన్ కుట్రను ఛేదించిన రేవంత్ రెడ్డి.. దక్షిణాది గళానికి దక్కిన విజయం!

Veeresham: దేశాన్ని రాజకీయంగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్న బీజేపీ కుట్రలను ఇండియా కూటమి సమర్థవంతంగా అడ్డుకుందని తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం పేర్కొన్నారు. ‘ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నారు’. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, అందుకే ఆయన అన్ని రాష్ట్రాల సీఎంలను ఏకం […]

రేవంత్ రెడ్డి పార్టీలోకి ఉడుంలా చొచ్చారు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన లేఖ.. మహిళా రిజర్వేషన్లపై ప్రధానికి కీలక సూచనలు
సీఎం రేవంత్‌, మంత్రి పొంగులేటిపై అవినీతి ఆరోపణలు.. జగ్గారెడ్డి ఫైర్
రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంబేడ్కర్ బిక్షే: కవిత
సీఎం రేవంత్ రెడ్డి పై బండి సంజయ్ సంచలన కామెంట్స్!
సీఎం రేవంత్‌కి లేఖ రాసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సీఎం రేవంత్ రెడ్డి ‘రూలర్’లా వ్యవహరిస్తున్నారు.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పెద్దలు జీవన్ రెడ్డి ఇలా చేయొచ్చా..? అందుకే ఆయనకు పదవులు ఇవ్వలేదు, మంత్రి అడ్లూరి కీలక వ్యాఖ్యలు

పెద్దలు జీవన్ రెడ్డి ఇలా చేయొచ్చా..? అందుకే ఆయనకు పదవులు ఇవ్వలేదు, మంత్రి అడ్లూరి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీని వీడటంపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి లాంటి పెద్దాయన కాంగ్రెస్ కుటుంబం నుంచి దూరం కావడం బాధాకరమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా పార్టీలో కొనసాగిన వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోందని తెలిపారు. పార్టీలో అత్యున్నత ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి ఎల్లప్పుడూ సముచిత గౌరవం కల్పించిందని మంత్రి గుర్తు […]

రాష్ట్రానికి మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్‌ రెడ్డితో టిమ్ రైఫిల్ భేటీ

రాష్ట్రానికి మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్‌ రెడ్డితో టిమ్ రైఫిల్ భేటీ

తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అంతర్జాతీయ ఏరోస్పేస్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ (TLMAL) రాష్ట్రంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులు అలాగే నూతన ప్రాజెక్టుల స్థాపనపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో ఉన్న అత్యాధునిక మౌలిక […]

కేరళం ప్రజలు జర్రంతా జాగ్రత్త.. వాళ్ల మాటలు అసలు నమ్మెదేలే, సీఎం రేవంత్‌కు కవిత కౌంటర్
తమిళ గడ్డపై తెలంగాణ మార్క్.. స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం రేవంత్.. మంత్రులు భట్టి, ఉత్తమ్
TG CM Progress Report: విద్య, టెక్స్‌టైల్స్‌పై ఫోకస్.. ప్యూచర్ సిటీ నుంచి గ్రామాభివృద్ధి వరకు సీఎం రేవంత్  బిగ్ స్టెప్స్!

TG CM Progress Report: విద్య, టెక్స్‌టైల్స్‌పై ఫోకస్.. ప్యూచర్ సిటీ నుంచి గ్రామాభివృద్ధి వరకు సీఎం రేవంత్ బిగ్ స్టెప్స్!

ఏప్రిల్ 3 విద్యా రంగంలో సంస్కరణలు సునామీలా ముంచుకొస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ముప్పును ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోతే.. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత ప్రమాదంలో పడుతుందని, ప్రత్యామ్నాయంగా బ్లూ కాలర్ ఉద్యోగాలకు అనుగుణంగా వాతావరణాన్ని మార్చుకోవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన విద్య అందించేందుకు.. అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని వివరించారు. అందులో భాగంగానే, వంద […]

Big Stories

Advertisement
×