BigTV English
Bengaluru Stampede: బెంగళూరు పోలీస్ కమిషనర్‌పై వేటు.. ఆర్సిబిపై ఎఫ్ఐఆర్ నమోదు

Bengaluru Stampede: బెంగళూరు పోలీస్ కమిషనర్‌పై వేటు.. ఆర్సిబిపై ఎఫ్ఐఆర్ నమోదు

Bengaluru Stampede| బెంగళూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో 11 మంది మరణించడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో బెంగళూరు పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌లను సస్పెండ్ చేసినట్లు సిఎం సిద్దరామయ్య గురువారం రాత్రి ప్రకటించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ నిర్వాహకులైన డిఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌పై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా ఐపిఎల్ విజయోత్సవం కార్యక్రమాన్ని ఆర్‌సిబి తొందరగా నిర్వహించిందని అని ఆరోపణలు […]

Teacher Turns OnlyFans: పగలు పాఠాలు చెప్పే టీచర్ ఉద్యోగం.. రాత్రి ఆన్ లైన్‌లో అందాల ఆరబోత
MLA Basangouda Patil : రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సస్పెండ్.. ఆరేళ్లు బహిష్కరించిన బిజేపీ
Principal cuts Student Hair: లేటుగా వచ్చినందుకు విద్యార్థినుల జడ కట్ చేసిన స్కూల్‌ ప్రిన్సిపాల్.. ఆ తరువాత..
Policemen Suspended : గంజాయి స్మగ్లింగ్.. పోలీసులే సూత్రధారులు.. తలలు పట్టుకున్న ఉన్నతాధికారులు

Policemen Suspended : గంజాయి స్మగ్లింగ్.. పోలీసులే సూత్రధారులు.. తలలు పట్టుకున్న ఉన్నతాధికారులు

Policemen Suspended : హైదరాబాద్ లో దొంగా, పోలీస్ దోస్తీ కహానీ బయటపడింది. పట్టుబడితేనే దొంగ.. లేకుంటే దొరే అన్నట్లుగా.. చేతికిచిక్కిన నేరస్తుల్ని వదిలేసి చేతులు దులుపుకున్నారు కొందరు పోలీసులు. సరేకదా.. ఏదో అనాకానీ కేసులో వదిలేశారులే అనుకుంటే.. అదీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గంజాయి, మత్తు పదార్థాల కేసు. దాంతో.. తప్పించుకోబోయి, దొరికిపోయారు.. ఆ పోలీసు అధికారులు. వీరి నిర్వాకంతో మొత్తం ప్రభుత్వ, పోలీసు పనితీరే అప్రతిష్టపాలైయ్యిందని ఆగ్రహిస్తున్న ఉన్నతాధికారులు.. ఊచలు లెక్కించండయ్యా […]

Lawrence Bishnoi Interview: జైల్లో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయి ఇంటర్‌వ్యూ.. 2 డిఎస్‌పీలు సహా 7 పోలీసు అధికారులు సస్పెండ్

Lawrence Bishnoi Interview: జైల్లో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయి ఇంటర్‌వ్యూ.. 2 డిఎస్‌పీలు సహా 7 పోలీసు అధికారులు సస్పెండ్

Lawrence Bishnoi Interview| దేశంలోనే టాప్ మోస్ట్ క్రిమినల్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి జైల్లో ఉండగా అతడిని ఇంటర్‌వ్యూ చేసేందుకు అనుమతి ఇచ్చినందుకు పంజాబ్ ప్రభుత్వం ఏడుగురు సీనియర్ పోలీసులు అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో ఇద్దరు డెప్యూటి సూపరింటెండెంట్ (డిఎస్‌పి) ర్యాంక్ ఆఫీసర్లు, ఇద్దరు డెప్యూటి ఇన్‌స్పెక్టర్లు ఉండడం సంచలనంగా మారింది. వీరిని సస్పెండ్ చేస్తూ.. పంజాబ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్ లోని ప్రముఖ పాప్ సింగర్ సిద్దు మూసేవాలా, రాజస్థాన్ […]

Mehbooba Mufti: హెజ్బుల్లా చీఫ్ హత్యకు వ్యతిరేకంగా మెహ్‌బూబా ముఫ్తీ నిరసన.. ఎన్నికల ప్రచారం నిలిపివేత..
Brazil Suspends ‘X’: బ్రెజిల్ లో సోషల్ మీడియా ‘ఎక్స్’ పై నిషేధం.. మస్క్‌పై న్యాయమూర్తి పగబట్టారా?

Big Stories

×