BigTV English
Rayachoti Assembly Constituency : రాయచోటిలో రాజెవరు..? బిగ్ టీవీ సర్వేలో ఏం తేలింది..?
Nellore Politics : ఆనం చూపు ఎటు?.. అధిష్టానం నిర్ణయంపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ!
Addanki Assembly Constituency : అద్దంకిలో జనం ఓటు ఎవరికి..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?
Janasena : జనసేన పార్టీకి ఈసీ గుడ్ న్యూస్.. గాజుగ్లాసు కన్ఫామ్..
Kuppam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. కుప్పం కింగ్ అతనేనా..?
Amaravati : జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం.. అమరావతి రైతుల శపథం..
Nara Bhuvaneswari : ‘నిజం గెలవాలి’ యాత్ర.. కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి ఓదార్పు..

Nara Bhuvaneswari : ‘నిజం గెలవాలి’ యాత్ర.. కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి ఓదార్పు..

Nara Bhuvaneswari : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆమె ఓదారుస్తున్నారు. తాజాగా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో టీడీపీ కార్యకర్త పడాల వీరబాబు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మనో వేదనకు గురై మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి ఆర్థికంగానూ […]

Palakollu Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పాలకొల్లులో నిమ్మలకు ఎదురులేదా..?
Nagari Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. నగరి ఓటర్లు ఎటువైపు..? రోజా హ్యాట్రిక్ కొట్టడం కష్టమేనా..?
Anganwadi Protest : విధులకు హాజరుకాకపోతే ఉద్యోగం ఊస్ట్.. డెడ్ లైన్ పై పవన్ కల్యాణ్ ఫైర్..
Tekkali : బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌.. టెక్కలిలో కింగ్ ఎవరు..?

Tekkali : బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌.. టెక్కలిలో కింగ్ ఎవరు..?

Tekkali : శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో హాట్‌ సీటు ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా టెక్కలి మాత్రమే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత.. టెక్కలి పసుపు పార్టీకి కంచుకోటగా మారిపోయింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటివరకు 8 సార్లు గెలిచింది. 1994లో టీడీపీని స్థాపించిన నందమూరి తారకరామారావు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి.. 40 వేల 890 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన చరిత్ర టెక్కలి సొంతం. ప్రస్తుతం టీడీపీ ఏపీ చీఫ్‌ కింజరాపు అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే అచ్చెన్నను ఢీకొట్టి తమ సత్తా చాటాలని అధికార వైసీపీ పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ వేవ్‌ కనిపించినా.. టెక్కలిలో మాత్రం వైసీపీ పాచికలు పారలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీ చేయగా అచ్చెన్నాయుడు ఆయనను చిత్తు చేశారు. ఈసారి మాత్రం అచ్చెన్నాయుడపై పోటీ చేసేందుకు గతంలో ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ బరిలోకి దించుతోంది. మరి వీరిలో ఎవరికి విజయవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఎలక్షన్‌ రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం.

Jaggampeta : జగ్గంపేటలో పగ్గాలు.. తోటకా..? జ్యోతులకా..?
Anakapalli : బిగ్ టీవీ సర్వే.. అనకాపల్లిలో ఏఏ కులం ఎవరివైపు..?

Anakapalli : బిగ్ టీవీ సర్వే.. అనకాపల్లిలో ఏఏ కులం ఎవరివైపు..?

Anakapalli : ఏపీలో పొలిటికల్ హీటెక్కిస్తున్న మరో నియోజకవర్గం అనకాపల్లి. బెల్లం ఇండస్ట్రీకి పెట్టింది పేరు. కానీ ఇక్కడి రాజకీయాలు అంత తీపి కాదు. ఎప్పుడూ ఘాటుగానే సాగుతుంటాయి. 1985 నుంచి 2004 వరకు నాలుగు సార్లు సీనియర్ లీడర్ దాడి వీరభద్రరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అనకాపల్లిలో కాపు, గవర సామాజికవర్గం జనాభా 85 శాతం ఉంది. ఈ రెండు కమ్యూనిటీలే ఇక్కడ డామినెంట్‌గా ఉన్నాయి. ఒక్క 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తప్ప మిగితా అన్ని సందర్భాల్లోనూ గవర సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గెలుపులో దాడి వీరభద్రరావు కీలకంగా పని చేశారు. ఆయన ఇటీవలే మళ్లీ టీడీపీలో చేరారు. దీంతో రాజకీయ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అనకాపల్లిలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓ సారి విశ్లేషిద్దాం.

GUNTUR WEST : బిగ్ టీవీ సర్వే.. గుంటూరు వెస్ట్ లో గెలిచే అభ్యర్ధి ఏవరు?
Gudivada : బిగ్ టీవీ సర్వే.. గుడివాడలో కొడాలి నాని మళ్లీ గెలుస్తారా?

Big Stories

×