E-Paper
Advertisement
మోడీ.. తేజ‌స్వీ సూర్య‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..! తెలంగాణ‌పై అవే అవే మాట‌లు! తేడా లేదు.. పాపం.. బీజేపీ!

మోడీ.. తేజ‌స్వీ సూర్య‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..! తెలంగాణ‌పై అవే అవే మాట‌లు! తేడా లేదు.. పాపం.. బీజేపీ!

జాతీయ‌తా భావం తెస్తున్న‌దివాళ్లే.. ప్రాంతీయ‌త సెంటిమెంట్‌ను రెచ్చ‌గొడుతున్న‌దీ వాళ్లే. నేత‌ల ఈ డ‌బుల్ స్టాండ‌ర్ట్స్ విధానాల వ‌ల్లే తెలంగాణ జ‌నానికి వీరు న‌చ్చ‌డం లేదు. ఈ పార్టీలు వారి ప్రేమ‌ను చూర‌గొన‌డం లేదు. మోడీ చాలా సార్ల‌న్నాడు. పార్ల‌మెంటు త‌లుపులు మూసి.. బ‌ల‌వంతంగా.. త‌ల్లీబిడ్డ‌ను వేరు చేసిన‌ట్టు.. ! అని. రాష్ట్ర ఏర్పాటు అయిపోయింది. అది తెలంగాణ ప్ర‌జ‌ల ద‌శాబ్దాల కల‌. అయిన‌పోయిన దాన్ని ప‌ట్టుకుని .. కాంగ్రెస్‌ను దోషిగా నిలిపే క్ర‌మంలో.. తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని […]

మ‌మ్మ‌ల్ని గెలిపిస్తే… ఇట్ల‌నే ఉండేదా? జ‌నం ఆలోచించుకోవాలె.. ఇక‌నైనా!
రాష్ట్ర విభజనను పాకిస్థాన్‌తో పోలుస్తారా? బీజేపీపై విరుచుకుపడ్డ కేటీఆర్, హరీశ్ రావు
మూలిగే న‌క్క‌పై తాటికాయ…  తెలంగాణ బీజేపీపై తేజ‌స్వీ సూర్య కామెంట్స్ ఎఫెక్ట్‌..!

మూలిగే న‌క్క‌పై తాటికాయ… తెలంగాణ బీజేపీపై తేజ‌స్వీ సూర్య కామెంట్స్ ఎఫెక్ట్‌..!

డీలిమిటేష‌న్ అంశం.. ఇప్ప‌టికే తెలంగాణ బీజేపిని డిఫెన్స్‌లో ప‌డేస్తున్నది. దీన్ని ఓన్ చేసుకునే స్థితిలో ఆ పార్టీ లేదు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు రాజ‌కీయంగా మ‌రింత ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నే అభిప్రాయాలు స‌ర్వత్రా వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ..అఖిల‌ప‌క్షం నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు. దీనిపై పార్ల‌మెంటులో సీరియ‌స్‌గా చ‌ర్చ జ‌ర‌గుతున్న‌ది. ఇప్ప‌టికే సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై లేఖ రాశారు. తమిళ‌నాడు సీఎం స్టాలిన్ బిల్లు ప్ర‌తుల‌ను తగులబెట్టారు. కేటీఆర్ సైతం ద‌క్షిణాది రాష్ట్రాల ప్ర‌మేయం 24 […]

Big Stories

Advertisement
×