BigTV English
Kishan Reddy : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చేస్తారా..? కిషన్ రెడ్డి క్లారిటీ..
Rajiv Gandhi :  తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రాహుల్ గాంధీ.. భావోద్వేగం..
BRS MLA : లాయర్ పై ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల దాడి.. బాధితుడికి రేవంత్ పరామర్శ..
NTR : తాత శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం.. ఏమైంది..?
Karnataka : నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణస్వీకారం..

Karnataka : నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణస్వీకారం..

Karnataka : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం కోసం బెంగళూరు కంఠీరవ మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఇదే సమయంలో 10 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. […]

PM Modi: అది అట్టర్‌ఫ్లాప్!  అందుకేనా 2000 నోటు బ్యాన్?
2000 Note: 2వేల నోటు రద్దు.. ఆర్బీఐ సంచలన నిర్ణయం
BJP: ఈటల వచ్చాక ఢిల్లీకి బండి.. అందుకేనా?
Ponguleti : కాంగ్రెస్ గూటికి పొంగులేటి..? రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం..?
New Parliament Building : పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?
BRS : పార్టీ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. నేటి నుంచి నాందేడ్ లో బీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమాలు..

BRS : పార్టీ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. నేటి నుంచి నాందేడ్ లో బీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమాలు..

BRS party latest news(Today breaking news in Telangana): తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ట్రైనింగ్ సెషన్స్ ప్రారంభించనున్నారు. ఈ శిక్షణా తరగతులు రెండురోజులపాటు నిర్వహిస్తారు. అక్కడే బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి ఆఫీస్‌ను కూడా కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులను మాత్రమే శిక్షణా శిబిరాలకు ఆహ్వానించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు ప్రతినిధులను ఎంపిక చేశారు. మరో 100 […]

Siddaramaiah : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం.. రేపు సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం..

Siddaramaiah : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం.. రేపు సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం..

Siddaramaiah News Today(Telugu breaking news) : కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ సిద్దరామయ్యను ఆహ్వానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ లీడర్‌గా సిద్ధరామయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు సిద్ధరామయ్య. ఆయనతోపాటు కేపీసీసీ ప్రెసిడెంట్‌ డీకే శివకుమార్‌ కూడా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సిద్ధరామయ్యను గవర్నర్ ఆహ్వానించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మే 20న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు సీఎంగా […]

Avinash Reddy : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి.. ఈసారి అరెస్ట్ తప్పదా..?

Avinash Reddy : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి.. ఈసారి అరెస్ట్ తప్పదా..?

Avinash Reddy : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి శుక్రవారం మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి రావాలని ఇప్పటికే సీబీఐ నోటీసులు ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వెకేషన్‌ బెంచ్‌కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ విచారణ తేదీ […]

DK Shivakumar: ఎవరీ డీకే శివకుమార్?.. ఏంటి బ్యాక్‌గ్రౌండ్? ఫుల్ డీటైల్స్..
DK ShivaKumar: డీకే మరో వైఎస్సార్ అవుతారా? కాంగ్రెస్ భయం అదేనా?

Big Stories

×