BigTV English
YSRCP 3rd List: నేడు వైసీపీ మూడోలిస్ట్ విడుదలకు ఛాన్స్.. భారీగా మార్పులు ?
IAS Arvind: కార్ రేస్ కు నిధుల విడుదల.. ఐఏఎస్ అరవింద్ కు నోటీసులు ?

IAS Arvind: కార్ రేస్ కు నిధుల విడుదల.. ఐఏఎస్ అరవింద్ కు నోటీసులు ?

IAS Arvind: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారుల అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌కు ప్రభుత్వం షాకిచ్చింది. తెలంగాణ కేబినెట్ ఆమోదం లేకుండానే కార్‌ రేస్‌కు రూ.50 కోట్లు విడుదల చేసిన ఐఏఎస్‌ అరవింద్‌కుమార్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో అరవింద్‌ కుమార్ మున్సిపల్, HMDA కమిషనర్‌గా పనిచేశారు. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా అరవింద్‌కుమార్‌కు పేరుఉంది. బీహార్ క్యాడర్ అధికారి అరవింద్‌కుమార్‌కు నోటీసులు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. […]

CM Revanth Reddy: జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్.. ఇంద్రవెల్లిలో భారీ సభకు ప్లాన్

CM Revanth Reddy: జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్.. ఇంద్రవెల్లిలో భారీ సభకు ప్లాన్

CM Revanth Reddy: పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి పార్టీ అధ్యక్షునిగానూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. ఓవైపు ప్రజాపాలన అందిస్తునే.. మరోవైపు పార్టీని మరింత బలంగా పటిష్టపరిచేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. అందులో భాగంగానే సీఎం, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఐదు జిల్లాల ఇంచార్జ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలతో […]

Pravasi Bharatiya Divas : ఏ దేశమేగినా.. భారతీయమే..!
NHRC Notices : గీతం వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య.. తెలంగాణ సీఎస్‌, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు..
MLA Jonnalagadda Padmavathi : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సీటు గల్లంతు..? సింగనమల సెంటిమెంట్  వర్కౌట్ అయ్యేనా..?
KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం డిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడితే విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

Nara Lokesh : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం యుద్ధం చేద్దాం.. నారా లోకేశ్‌ పిలుపు..

Nara Lokesh : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం యుద్ధం చేద్దాం.. నారా లోకేశ్‌ పిలుపు..

Nara Lokesh : వైసీపీ ప్రభుత్వ పాపాలు.. విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. పాఠశాలల్లో గంజాయి, మ‌ద్యం, అసాంఘిక కార్యక‌లాపాలతో విద్యార్థి ద‌శ‌లోనే పిల్లల బంగారు భ‌విష్యత్తు నాశ‌నమవుతోందన్నారు. ప్రజ‌లారా తరలి రండి.. మ‌హ‌మ్మారిపై యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. ‘‘వైసీపీ పాల‌న‌లో బ‌డి, గుడిలోకి గంజాయి వ‌చ్చింది. విద్యార్థులు మ‌ద్యం మ‌త్తులో బ‌డికి వస్తున్నారు. గంజాయికి బానిసైన ఓ పిల్లాడి త‌ల్లి సీఎం జ‌గ‌న్‌ ఇంటి ముందు ఆవేద‌న […]

Venu Swamy: 2024లో విడాకులు తీసుకునే సెలబ్రెటీలు వీళ్లే..!
Uppal Crime: ఉప్పల్ లో దారుణం.. బాలికపై వృద్ధుడు అత్యాచారం
IAF C-130J Night Landing | కార్గిల్ సరిహద్దుపై ఫోకస్ పెంచిన భారత్.. ప్రమాదకర బోర్డర్‌లో ఎయిర్‌స్ట్రిప్ రెడీ!
AP Anganwadi Protest: సాయంత్రంలోగా విధుల్లోకి అంగన్వాడీలు? రాకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది?
YS Sharmila Tension in YCP : ఏపీ పాలిటిక్స్ పై షర్మిల ఎఫెక్ట్..  ఎవరికెంత నష్టం ?
YSRCP Election Strategy | గెలుపుగుర్రాల అన్వేషణలో వైసీపీ.. జంప్ జిలానీ దెబ్బతో జగన్ ఉక్కిరిబిక్కిరి!
Raids On SPA Centers : స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. ఆరుగురు అరెస్ట్..

Big Stories

×