E-Paper
Advertisement

NHRC Notices : గీతం వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య.. తెలంగాణ సీఎస్‌, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు..

NHRC Notices : గీతం వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య.. తెలంగాణ సీఎస్‌, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు..
Advertisement

NHRC Notices : తెలంగాణ సీఎస్‌, డీజీపీకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. గీతం వర్సిటీ విద్యార్థిని రేణుశ్రీ ఆత్మహత్య ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

ఈనెల 5న వర్సిటీ భవనంపై నుంచి దూకి రేణుశ్రీ ఆత్మహత్య చేసుకుంది. మీడియా కథనాల ఆధారంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సీఎస్‌, డీజీపీని ఆదేశించింది ఎన్‌హెచ్‌ఆర్‌సీ.

Related News

కేసీఆర్ భూముల లిస్ట్ బయటపెట్టిన రేవంత్.. ఆ 388 ఎకరాలు దళితులకు పంచేస్తానంటూ..

చర్లపల్లిలో భారీ దొంగతనం.. 10 తులాల బంగారం, 12 తులాల వెండి అపహరణ!

22A నిషేధిత భూములపై సీఎం క్లారిటీ.. అసెంబ్లీలో బిఆర్‌ఎస్ నేతలపై రేవంత్ ధ్వజం!

దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్ స్వాధీనం!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. మైనర్ల వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్!

మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తు గడువు పొడిగింపు!

ట్రేడ్ లైసెన్స్ పేరుతో దోపిడీ.. పట్టుకుని పోలీసులకు అప్పగించిన యువకులు!

వీడెవడండి బాబు.. ఏకంగా పెళ్ళాం ముక్కు కొరికేశాడు, మంచిర్యాలలో దారుణం

Big Stories

Advertisement
×