E-Paper
Advertisement

Raids On SPA Centers : స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. ఆరుగురు అరెస్ట్..

Raids On SPA Centers : స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. ఆరుగురు అరెస్ట్..
Advertisement

Raids On SPA Centers : హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమ స్పా సెంటర్ లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ పక్క సమాచారం మేరకు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, గుడిమల్కాపుర్ పోలీసులు సంయుక్తంగా కలిసి నానల్ నగర్ లోని ఉన్న ఓ అపార్ట్మెంట్ లో జన్నత్, గోల్డెన్ అనే రెండు స్పా సెంటర్ల పై దాడి చేశారు. క్రాస్ మసాజ్ చేస్తున్న 5 మంది అమ్మాయిలతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఆరుగురితో పాటు స్పా సెంటర్ల యజమానులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి స్పా సెంటర్లు ఎక్కడ ఉన్నా ఆ భవన యజమాని వారిని ఖాళీ చేయించాలని, లేని పక్షంలో వారిపై కూడా తగిన చర్యలు తీసుకోవలసి వస్తుందని గుడిమల్కాపుర్ ఇన్ స్పెక్టర్ ముజీబ్ రెహమాన్ హెచ్చరించారు. యువకులు స్పా సెంటర్ లకు, స్నూకర్ సెంటర్లకు వెళ్లి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోకండని గుడిమల్కాపూర్ ఇన్ స్పెక్టర్ సూచించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×