E-Paper
Advertisement

Venu Swamy: 2024లో విడాకులు తీసుకునే సెలబ్రెటీలు వీళ్లే..!

Venu Swamy: 2024లో విడాకులు తీసుకునే సెలబ్రెటీలు వీళ్లే..!
Advertisement

Venu Swamy: వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు గాంచిన వేణుస్వామి.. తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. సెలబ్రెటీల జాతకాలు, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్‌పై జ్యోతిష్యం చెబుతూ సంచలనాలు సృష్టిస్తుంటారు. అయితే ఆయన చెప్పిన కొన్ని జాతకాలు నిజమయ్యే సందర్భాలు ఉంటే.. మరికొన్ని మాత్రం బెట్టిసికొట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. అలా బెడిసికొట్టిన సందర్భాల్లో వేణుస్వామిపై ట్రోలింగ్స్, విమర్శకులు కూడా ఓ రేంజ్‌లో వచ్చాయి. తాజాగా ఆయన 2024లో విడిపోయే సెలబ్రెటీల లిస్ట్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

2024లో టాలీవుడ్‌కి చెందిన టాప్ సెలబ్రెటీ కపుల్స్ విడాకులు తీసుకోవడం ఖాయం అని అన్నారు. వారిలో గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలు ఒకరు కాగా.. పవన్ కల్యాణ్ కూడా మూడవసారి విడాకులు తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా విడాకుల తర్వాత పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి కూడా చేసుకుంటారని కుండబద్ధలు కొట్టారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×