BigTV English
Chilly Pepper: ఆ మిరప ఘాటు.. ‘గిన్నిస్’లో చోటు
Konda Surekha :  కాంగ్రెస్ బైక్ ర్యాలీలో అపశృతి.. కొండా సురేఖకు గాయాలు
Maharastra Crime : తెలంగాణలో విషం కొని.. మహారాష్ట్రలో చంపేసింది.. అసలేం జరిగింది ?
Bharatmala Pariyojana : ఇలా అయితే మన హైవేలు ఎప్పటికి పూర్తవుతాయి?.. భారతమాల ఆలస్యానికి కారణాలివేనా..?

Bharatmala Pariyojana : ఇలా అయితే మన హైవేలు ఎప్పటికి పూర్తవుతాయి?.. భారతమాల ఆలస్యానికి కారణాలివేనా..?

Bharatmala Pariyojana : 31 జులై,2015 భారత ప్రభుత్వం భారతమాల పేరుతో రహదారుల ప్రాజెక్టును ప్రారంభింస్తున్నట్లు ప్రకటన చేసింది. రోడ్లు,రహదారులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న రోజులవి. అవే రవాణా సవాళ్లు, హైవేల రద్దీ, టైర్-2,టైర్-3 నగరాల అభివృద్ధి చెందకపోవడం. పార్లమెంట్‌లో రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి,నితిన్ గడ్కరీ భారతమాల ప్రాజెక్ట్ ప్రకటన చేసినప్పుడు, ఈ సవాళ్లపై ప్రజలు ఆశావాద చిత్రాన్ని నిర్మించుకున్నారు. అసలు రవాణా సవాళ్లను ఎలా పరిష్కరించొచ్చు, మన రహదారులలో రద్దీ ఎలా తగ్గుతుంది. రహదారుల […]

Telangana Jobs : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువతకు అరిగోస.. ఉద్యోగాల నిరాశ

Telangana Jobs : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువతకు అరిగోస.. ఉద్యోగాల నిరాశ

Telangana Jobs : నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం అరిగోసపడాల్సి వస్తోంది. రాష్ట్రం ఏర్పడితే కొలువులకు కొదవుండదని నమ్మి..ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రంలో.. తొమ్మిదేళ్లు గడిచినా కొలువులు వచ్చుడేమో కానీ.. ఉద్యోగాల కోసం ఎదురు చూసి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు చూస్తున్నారు. పరీక్షలు రద్దు, వాయిదాలతో ప్రభుత్వ నోటిఫికేషన్లపై నమ్మకం కోల్పోయి ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు తిరిగి గ్రామాలకు వెళ్లి కూలిపనులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల […]

Indrakiladri : దుర్గగుడిలో నకిలీ పాసుల కలకలం.. వారికి లేని ఆంక్షలు మాకెందుకు ?

Indrakiladri : దుర్గగుడిలో నకిలీ పాసుల కలకలం.. వారికి లేని ఆంక్షలు మాకెందుకు ?

Indrakiladri : విజయవాడ దుర్గగుడిలో నకిలీ పాసుల కలకలం రేపింది. 500 రూపాయల టికెట్‌ చెకింగ్‌ వద్ద నకిలీ పాసులతో వెళ్తున్న వారిని గుర్తించిన ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అడ్డుకున్న సిబ్బందిపై తల్లీకొడుకులు వాగ్వాదానికి దిగారు. ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌ రాంబాబు పేరు చెప్పి సిబ్బందిని బెదిరించినట్టుగా తెలుస్తోంది. సీన్‌లోకి పోలీసులు ఎంటర్‌ కావడంతో వివాదం సర్దుమనిగింది. నకిలీ పాసుల వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేశారు ఆలయ సిబ్బంది మరోవైపు ఇంద్రకీలాద్రిలో అధికారులు వర్సెస్‌ పాలకమండలిగా […]

BJP-Janasena Alliance : పొలిటిక్‌ హీట్‌ను పెంచుతున్న పొత్తులు.. తెలంగాణలో సాధ్యమేనా ?
Rohit Sharma : రోహిత్ శర్మ స్పీడు మామూలుగా లేదుగా.. కారుపై 3 చలాన్లు, 200 kmph స్పీడ్..
Hyderabad City Lakes: చెదిరిన చెరువులు.. అంపశయ్యపై జీవధారలు..
Congress Vijayabheri Yatra : రామప్పకు రాహుల్, ప్రియాంక.. ఆలయంలో ప్రత్యేక పూజలు
Village Volunteer : ఏపీలో మరో వాలంటీర్ ఘాతుకం.. టెన్త్ విద్యార్థినిపై అఘాయిత్యం
BJP Mission 90 : బీజేపీ మిషన్ 90 ఏమైంది ? అభ్యర్థుల ప్రకటనలో ఎందుకింత జాప్యం..?
Vizag Camp Office : జగన్ కోసం బేపార్క్.. అధికారుల కోసం రాడిసన్ బ్లూ.. వైజాగ్ లో ఏం జరుగుతోంది ?
Telangana Elections 2023 : అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ దూకుడు.. తెలంగాణకు రాహుల్.. షెడ్యూల్ ఇదే..

Telangana Elections 2023 : అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ దూకుడు.. తెలంగాణకు రాహుల్.. షెడ్యూల్ ఇదే..

Telangana Elections 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ..గెలుపు ఎజెండాతో ముందుకు సాగితోంది. ఇప్పటికే గ్యారంటీ స్కీంల ప్రచారంలో స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌.. బస్సు యాత్రలతో ఆ జోరు మరింత పెంచనుంది.ఈ మేరకు రేపటి (అక్టోబర్ 18) బస్సు యాత్రకు సన్నద్ధమవుతోంది. ఈ యాత్రలో పార్టీ ముఖ్య నేతలతోపాటు అగ్రనేతలు కూడా పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ప్రజాక్షేత్ర పోరు ప్రచారంలో భాగంగా మూడు రోజులపాటు బస్సుయాత్రలు నిర్వహించనుంది హస్తం […]

Bombay High Court : ఆడపిల్లలు స్కర్టులు ధరించడం అశ్లీలతా? బాంబే హైకోర్టు కీలక తీర్పు..

Bombay High Court : ఆడపిల్లలు స్కర్టులు ధరించడం అశ్లీలతా? బాంబే హైకోర్టు కీలక తీర్పు..

Bombay High Court : ఆడపిల్లలు, మహిళల వస్త్రధారణపై మన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులు ఎప్పుడూ ఏదొక కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలకు కారణం.. వారి వస్త్రధారణే అని చాలా మంది వాదిస్తుంటారు. వయసుతో సంబంధం లేకుండా.. అన్ని వర్గాలు, కులాలకు చెందిన స్త్రీలపై, ముక్కుపచ్చలారని పిల్లలపై ప్రతిరోజూ దేశం నలుమూలల్లో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో వెలుగులోకి వచ్చేవి కొన్నే. కేసు పెడితే పరువుపోతుందని భావించి చీకట్లోనే తుడిచిపెట్టుకుపోయిన అభాగ్యురాళ్ల జీవితాలెన్నో […]

Big Stories

×